'హేలావతి' తొలి తెలుగు దళిత నవల. మన దేశంలోని సామాజిక నిరంకుశత్వాన్ని, అమానుషత్వాన్ని నిరసించిన తొలి నవల. హైందవ సమాజ సంస్కరణ కోసం పొలికేక వేసిన నవల. ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన 100 కి పైగా దళిత నవలలకు ఈ నవల పునాది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్కర్తలు, ఉద్యమకారులు, ఆధునికులు, సంప్రదాయవాదులు, సామాన్యులు, మేధావులు - అందరూ చదవాల్సిన నవల. అందరికన్నా ముందే మేల్కొన్న నవల. వైతాళిక నవల. ఇది కాలంచెల్లిన నవలకాదు, నేటికీ తాజాగా ఉన్న నవల. పరిమాణంలో చిన్నది. ప్రభావంలో పెద్దది.
'హేలావతి' తొలి తెలుగు దళిత నవల. మన దేశంలోని సామాజిక నిరంకుశత్వాన్ని, అమానుషత్వాన్ని నిరసించిన తొలి నవల. హైందవ సమాజ సంస్కరణ కోసం పొలికేక వేసిన నవల. ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన 100 కి పైగా దళిత నవలలకు ఈ నవల పునాది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్కర్తలు, ఉద్యమకారులు, ఆధునికులు, సంప్రదాయవాదులు, సామాన్యులు, మేధావులు - అందరూ చదవాల్సిన నవల. అందరికన్నా ముందే మేల్కొన్న నవల. వైతాళిక నవల. ఇది కాలంచెల్లిన నవలకాదు, నేటికీ తాజాగా ఉన్న నవల. పరిమాణంలో చిన్నది. ప్రభావంలో పెద్దది.© 2017,www.logili.com All Rights Reserved.