సాహిత్య చరిత్రలో ప్రప్రధమంగా తెలుగులో "అష్టదిక్పాలక వైభవం"
ఇంద్రుడు అగ్ని యముడు నిరృతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు - అష్టదిక్పాలకులని ఆయా దిశలో అధినాయకులుగా కొలువుతీరి సమస్త విశ్వానికి రక్షక దేవతులుగా వేవహరిస్తూ ఉంటారని అందరికి తెలుసు. అయితే వాళ్ళు జన్మరహస్యాలు తత్త్వాలు వ్యక్తిత్వాలు ఎందరికి తెలుసు? ఒకరు వర్షాలు కురిపించే దేవుడు. ఒకరు జఠరాగ్నిగా మనలో కొలువున్న దేవుడు ఒకరు ధర్మరక్షణచేసే దేవుడు. ఒకరు ప్రాణులలో ప్రాణవాయువు. ఒకరు ధనమిచ్చే దేవుడు. ఒకరు మోక్షమిచ్చే దేవుడు.
హోమాలు యజ్ఞయాగాలు మొదలైన అగ్నికార్యాలలో ముందుగా ఆరాధనలు అందుకునే శిష్ట విశిష్ట దేవాలైన అష్టదిక్పాలకుల తలిదండ్రులు గురించి సతీమణులు గురించి సంతానం గురించి మహిమల గురించి మానవులుగా జన్మించిన పూరణ పురుషులతో వాళ్ళు ప్రదర్శించిన లీలా విశేషాలు గురించి ఆమూలాగ్రంగా తెలుసుకోవాలంటే చదవండి ఈ గ్రంధం.
- వక్కంతం సూర్యనారాయణరావ్