ఈ రచన విభిన్నమైనది. ఎందుకంటే ఇది అభివృద్ధి రాజకీయాలను వాటి పర్యవసానాలను వీలయినంత వాస్తవికంగా, జీవితానికి సన్నిహితంగా చిత్రించి చూపింది. ఇందులోని పాత్రలు యోధాను యోధులు కారు. కేవలం బాధితురాలు. ఈ బాధితులకు ఒక గొప్ప శక్తి ఉంది. ఇది సోలార్ ఎనర్జీకన్నా గొప్పది. ఇదొక రెన్యువబుల్ ఎనర్జీ. తరిగిపోని ఇంధన వనరు. ఈ జీవశక్తి ఆరాటపడటంతో ఆగకుండా పోరాడటానికి కూడా సిద్ధపడుతుంది.
- సీతారాం
ఈ రచన విభిన్నమైనది. ఎందుకంటే ఇది అభివృద్ధి రాజకీయాలను వాటి పర్యవసానాలను వీలయినంత వాస్తవికంగా, జీవితానికి సన్నిహితంగా చిత్రించి చూపింది. ఇందులోని పాత్రలు యోధాను యోధులు కారు. కేవలం బాధితురాలు. ఈ బాధితులకు ఒక గొప్ప శక్తి ఉంది. ఇది సోలార్ ఎనర్జీకన్నా గొప్పది. ఇదొక రెన్యువబుల్ ఎనర్జీ. తరిగిపోని ఇంధన వనరు. ఈ జీవశక్తి ఆరాటపడటంతో ఆగకుండా పోరాడటానికి కూడా సిద్ధపడుతుంది. - సీతారాం© 2017,www.logili.com All Rights Reserved.