దీపం పెడుతూ - "అందర్నీ చల్లగా చూడు" అన్న ప్రార్థన ఎందుకు? నిద్రపోయే ముందు రామస్కంధం. లక్ష్మీనృసింహస్తోత్రం పఠించడం... (క్రిష్టియన్స్ కు, ముస్లింలకు వేరే వేరే ప్రార్థనలు ఉండవచ్చును) అసలు ఏమి తెలియని వాళ్లు భగవంతుడా! నిద్రలోనూ కాపాడు అనుకోవచ్చును. ఎటొచ్చి కొన్ని అర్ధం చెప్పని శ్లోకాలు నేర్చుకుని. అది రొటీన్ అయిపోయి. విజువలైజ్ చెయ్యడానికి అర్థంకాకపోవడంతో. "ఆఁ! వీటితో ఏమి జరగదు. ఖర్మ ఎలా ఉంటే ఆలా జరుగుతుంది. ఎవరైనా తప్పిస్తారా?" అన్న ఛాలెంజ్ వచ్చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఇదీ సజెషనే.
- జలంధర