అందరి జీవితాలు వడ్డించిన విస్తరిలా ఉండవు. కొందరివి మాత్రమే ఆలా ఉంటయి. సమాజంలో అంటరానివారుగా పిలువబడి అభివృద్ధికి జ్ఞానానికి దూరం చేసి దళిత కులాల బతుకువేతలు తెల్సుకోవాలంటే వాళ్ళు ఆ కుల లో పుట్టాల్సిందే. ఆ బాధను అనుభవించాల్సిందే . షెడ్యూల్డ్ కులంలో పుట్టిన స్త్రీల పట్ల చూపే విపక్ష కవులు వర్ణించలేనిది. అంగో అసొంటిగోసబతుకు సిత్రమే "మాలచ్చువమ్మ" నవల , కాటికి పోలేక, కాంతిసుపుకానరాక, చేసుకొనితినేబలం లేక, చేవసచ్చిబతకలేక, చావుకి, బతుక్కి రోజులు లేక్కుసుకుంటూ కాలం గడుపుతున్న జివి "మాలచ్చువమ్మ" గతమంతా జ్ఞాపకంలా, భవిష్యత్తు అంతా చీకటిగుహంలా ఉందిలచ్చువమ్మ బతుకు. అయినవారులేరు. ఆలా అని కానివారంటూ ఎవరూ లేరు. అందరు అయినోళ్ళే తనకి చుట్టుపక్కల వారందరికీ కావలసినవ్యక్తి లచ్చువమ్మ.