మాక్సిమ్ గోర్కీ కలం పేరుతో ప్రసిద్దుడైనా "అలెక్సియ్ మాక్సీమేవిచ్ పేష్కోవ్" కళాత్మక వారసత్వరం అపారమైంది. సిద్దహస్తులైన ఆందరూ సాహిత్యవేత్తల్లాగానే ఆయన మహత్తర రష్యన్ సాహిత్యపు అభివృద్ధి మీద గణనీయమైన తన సొంత ముద్ర వేశాడు. అంతేగాక, ప్రపంచ, సాహిత్యాన్ని కూడా చెప్పుకోదగ్గట్టుగా ప్రభావితం చెసాడు. సమాజపు అట్టడుగు పొరనుంచి పైకి వచ్చి, మరెవ్వరికీ తెలియనంతగా జీవిత సత్యాన్ని గ్రహించి, తన కళాత్మక సాధన సంపత్తి ద్వారా ప్రజలకి యూ సాత్యన్ని తెలియజెయ్యాలని తపించిపోయిన యి రచయిత పాడిన పాట్లు మొత్తం రష్యన్ సమాజాన్ని, తర్వాత ప్రపంచం మొత్తం ఆశ్చర్యచకితం చేశాయి. గోర్కీ సాహిత్య జీవితం కళ్లు చెదరగొడుతుంది : 1895 లో అయన తొలి కథలు కేంద్ర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.