రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "రాజు - మహిషి" అనే అసంపూర్ణ నవలను రాశారు రావిశాస్త్రి గారు. కథలు జీవిత శకలాలయితే నవలలు జీవిత చిత్రాలు. రాజు - మహిషిలో నడిమి తరగతి వారి నైచ్యం, స్వార్థం కళ్ళకి కట్టారు.

© 2017,www.logili.com All Rights Reserved.