రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "ఇల్లు" అందరికీ వసతి. అంటే ఉండే సదుపాయం. కానీ ఇవాళ కొందరు డబ్బున్న వాళ్ళు ఇల్లు కడుతున్నారు. ప్లాట్లు చుక్కల్లోకి చూస్తున్నాయి. ప్రజల అవసరాలతో వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యవస్థలో అన్నీ వ్యాపార వస్తువులుగా మారిపోయాయి. దీనికి కలత చెంది శాస్త్రిగారు 'ఇల్లు' రాశారు.
"సొమ్మలు పోనాయండి" అందుకే భాగ్యవంతుడి పల్లకీ భగవంతుడు మోస్తున్నాడు అని ఈ నవలలో అన్నారు. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలు అంతరించి అవి మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే మనం ఎం చేయాలో ఈ "మూడు కథల బంగారం" నవల చివరిలో వివరించారు శాస్త్రిగారు.
రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "ఇల్లు" అందరికీ వసతి. అంటే ఉండే సదుపాయం. కానీ ఇవాళ కొందరు డబ్బున్న వాళ్ళు ఇల్లు కడుతున్నారు. ప్లాట్లు చుక్కల్లోకి చూస్తున్నాయి. ప్రజల అవసరాలతో వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యవస్థలో అన్నీ వ్యాపార వస్తువులుగా మారిపోయాయి. దీనికి కలత చెంది శాస్త్రిగారు 'ఇల్లు' రాశారు. "సొమ్మలు పోనాయండి" అందుకే భాగ్యవంతుడి పల్లకీ భగవంతుడు మోస్తున్నాడు అని ఈ నవలలో అన్నారు. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలు అంతరించి అవి మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే మనం ఎం చేయాలో ఈ "మూడు కథల బంగారం" నవల చివరిలో వివరించారు శాస్త్రిగారు.© 2017,www.logili.com All Rights Reserved.