"నీకేదో ఉత్తరం వచ్చినట్లుందిరా" అని ఆమె ఓ పోస్టల్ ఎన్ లప్ అందించింది .
ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పుతూ తిరిగి తన గదిలోకి వచ్చి మంచం మీద ఏటవాలుగా పడుకుని ఉత్తరాన్ని చించాడు. అక్షరాలను గుర్తుపట్టాడు. సుజన రాసింది. ఆ వీధిలోంచి ఈ వీధిలోకి ఉత్తరమా అని ఆశ్చర్యపోతూ చదవడం ప్రారంభించాడు.
"వంశి!
మన శోభనాన్ని వచ్చే నెల రెండో తేదీ నిర్ణయించారు. ఇది తెలిసిన వెంటనే మా అక్కయ్యలు ముగ్గురూ నన్ను ఆట పట్టించడం ప్రారంభించారు. తమ మరిది సరసుడైతే ఫస్టనైట్ కోసం అంతకాలం ఆగలేడని, బట్టి దద్దమ్మ అయితేనే ముహూర్తం వచ్చేవరకు ఎదురు చూస్తాడని ఎగతాళి చెయ్యడం మొదలు పెట్టారు. ఈ సమయంలో నాకు, వాళ్ళకి మధ్య మాటా మాటా పెరిగింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.