విద్యారంగంలో పిల్లలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మూలకారణం ఏమిటి? చాలామంది పిల్లలకు చదువనేది ఒక కష్టమైన ప్రక్రియగా ఎందుకుంటున్నది? మేథ్స్, సైన్స్ వంటి కష్టమైన సబ్జెక్టులను ఎలా నేర్పించవచ్చు? పిల్లలపై పడే ఒత్తిడి, భారాన్ని ఎలా తగ్గించవచ్చు? వంటి పలు విషయాలను తెలిపేది ఈ పుస్తకం. ఎడ్యుకేషనల్ సైకాలజీ, స్యూరోసైకాలజీ, కాగ్నిటివ్ సైన్స్ లలో జరిగిన పరిశోధనల ఆధారంగా బోధనాభ్యసన ప్రక్రియను తెలుగులో చర్చించిన మొట్టమొదటి పుస్తకమిది.
ఈ పుస్తకంలో చర్చించిన విషయాలన్నీ శాస్త్రీయమైన పరిశోధనల ఆధారంగా నిరూపితమైన అంశాలు, ప్రత్యేకించి పిల్లలకు కొత్త విషయాలు నేర్పించేటప్పుడు, మరీ ముఖ్యంగా మేథ్స్, సైన్స్ వంటి క్లిష్టమైన సబ్జెక్టులు బోధించేటప్పుడు ఈ పుస్తకంలో చర్చించిన పద్ధతులు ఉపయోగిస్తే చాలా మంచి ఫలితాలు సాధించవచ్చు.
విద్యారంగంలో పిల్లలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మూలకారణం ఏమిటి? చాలామంది పిల్లలకు చదువనేది ఒక కష్టమైన ప్రక్రియగా ఎందుకుంటున్నది? మేథ్స్, సైన్స్ వంటి కష్టమైన సబ్జెక్టులను ఎలా నేర్పించవచ్చు? పిల్లలపై పడే ఒత్తిడి, భారాన్ని ఎలా తగ్గించవచ్చు? వంటి పలు విషయాలను తెలిపేది ఈ పుస్తకం. ఎడ్యుకేషనల్ సైకాలజీ, స్యూరోసైకాలజీ, కాగ్నిటివ్ సైన్స్ లలో జరిగిన పరిశోధనల ఆధారంగా బోధనాభ్యసన ప్రక్రియను తెలుగులో చర్చించిన మొట్టమొదటి పుస్తకమిది. ఈ పుస్తకంలో చర్చించిన విషయాలన్నీ శాస్త్రీయమైన పరిశోధనల ఆధారంగా నిరూపితమైన అంశాలు, ప్రత్యేకించి పిల్లలకు కొత్త విషయాలు నేర్పించేటప్పుడు, మరీ ముఖ్యంగా మేథ్స్, సైన్స్ వంటి క్లిష్టమైన సబ్జెక్టులు బోధించేటప్పుడు ఈ పుస్తకంలో చర్చించిన పద్ధతులు ఉపయోగిస్తే చాలా మంచి ఫలితాలు సాధించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.