ఈ పరిశోధక గ్రంధంలో పరిశోధకుడి శ్రమ ఒక విధంగా వెలకట్టలేనిది. నవలా రచయితల జీవిత విశేషాలను, రచనలను సేకరించడం ఇప్పట్లో అంత సులభమైన విషయం కాదు. రాయలసీమ ఆధునిక సాహిత్య చరిత్ర పున్నర్నిర్మాణానికి, పునర్లేఖనానికి ఈ పరిశోధన కొంత దోహదం చేస్తుంది.
- ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
1950 కి ముందు వచ్చిన నవలల్ని నాగరాజు విశ్లేషించడం చదివితే నవల విషయంలో రాయలసీమ ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నంతగా వెనకబడి పోలేదు అన్న అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు, తెలుగు నవలా చరిత్రను తిరిగి రాయవలసిన అవసరాన్ని కూడా ఈ గ్రంథం నొక్కి చెబుతోంది.
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
ఈ పరిశోధక గ్రంధంలో పరిశోధకుడి శ్రమ ఒక విధంగా వెలకట్టలేనిది. నవలా రచయితల జీవిత విశేషాలను, రచనలను సేకరించడం ఇప్పట్లో అంత సులభమైన విషయం కాదు. రాయలసీమ ఆధునిక సాహిత్య చరిత్ర పున్నర్నిర్మాణానికి, పునర్లేఖనానికి ఈ పరిశోధన కొంత దోహదం చేస్తుంది. - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి 1950 కి ముందు వచ్చిన నవలల్ని నాగరాజు విశ్లేషించడం చదివితే నవల విషయంలో రాయలసీమ ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నంతగా వెనకబడి పోలేదు అన్న అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు, తెలుగు నవలా చరిత్రను తిరిగి రాయవలసిన అవసరాన్ని కూడా ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.