"రాబిన్సన్ క్రూసో " అనే ఈ నవలకి "డేనియల్ డేఫో " రాసిన పుస్తకాలలో ప్రసిద్ధమైనది. ఈ కథ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కథానాయకుని పేరు రాబిన్స్ క్రూసో. నావికుడిగా ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరికతో ఓడమీద బయలుదేరుతాడు. అలా ప్రయాణిస్తున్న వేళ భయంకరమైన తుపానులో చిక్కుకుని ఓడ మునిగిపోతుంది. తనొక్కడూ మాత్రం అదృష్టవశాన ఒక నిర్జన ద్విపంలో చిక్కుకున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధంలేని ప్రదేశం, చుట్టూ క్రూరమృగాలు. అలాంటి ప్రదేశంలో ఆశ్రయాన్ని నిర్మించుకోవటానికి అతడు చేసే పోరాటం గురించి ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.