పూర్వం ఇంగ్లాండును రిచర్డ్ మరియు జాన్ పరిపాలించేటప్పుడు దేశమంతటా అనేక పెద్ద అడవులు ఉండేవి. వాటిలో ముఖ్యమైనది షేర్ వుడ్ అడవి. తరచుగా రాజు జింకల వేటకై షేర్ వుడ్ అడవికి వెళ్ళేవాడు. ఆ అడవిలో రాజ్యం నుండి బహిష్కరించబడిన ధైర్యవంతులైన యువకుల సమూహం ఉండేది. ఆ సమూహంలో వందమంది దాకా యువకులు ఉండేవారు. వారి నాయకుడు రాబిన్ హుడ్. యితడు గొప్ప ధైర్యశాలి. వారంతా ఆకుపచ్చని దుస్తులు ధరించి విల్లంబులు చేతపట్టేవారు. కొన్నిసార్లు పొడవైన ఈటెలను, పెద్ద పెద్ద కత్తులను కూడా ఉపయోగించేవారు. రాబిన్ హుడ్ తన సమూహంలోని వ్యక్తుల పట్ల మంచిగా ఉండేవాడు. ఒక్కొక్కసారి తనకు రావలసిన వాటాను కూడా వారికే ఇచ్చేవాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుకోవాల్సిందే.
పూర్వం ఇంగ్లాండును రిచర్డ్ మరియు జాన్ పరిపాలించేటప్పుడు దేశమంతటా అనేక పెద్ద అడవులు ఉండేవి. వాటిలో ముఖ్యమైనది షేర్ వుడ్ అడవి. తరచుగా రాజు జింకల వేటకై షేర్ వుడ్ అడవికి వెళ్ళేవాడు. ఆ అడవిలో రాజ్యం నుండి బహిష్కరించబడిన ధైర్యవంతులైన యువకుల సమూహం ఉండేది. ఆ సమూహంలో వందమంది దాకా యువకులు ఉండేవారు. వారి నాయకుడు రాబిన్ హుడ్. యితడు గొప్ప ధైర్యశాలి. వారంతా ఆకుపచ్చని దుస్తులు ధరించి విల్లంబులు చేతపట్టేవారు. కొన్నిసార్లు పొడవైన ఈటెలను, పెద్ద పెద్ద కత్తులను కూడా ఉపయోగించేవారు. రాబిన్ హుడ్ తన సమూహంలోని వ్యక్తుల పట్ల మంచిగా ఉండేవాడు. ఒక్కొక్కసారి తనకు రావలసిన వాటాను కూడా వారికే ఇచ్చేవాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుకోవాల్సిందే.© 2017,www.logili.com All Rights Reserved.