సెప్టెంబర్ నెలలో జడివాన కురుస్తున్నప్పటికీ అసంఖ్యాకమైన ఏరోప్లేన్ మిడతలు గిరగిరా తిరుగుతున్నాయి. జూనియర్ చెట్టు పదునైన కొమ్మల్లోని పొడవైన లేతపూలగుత్తులు మబ్బు తునకులను చుట్టూ ఉన్న ప్రదేశంలోకి దట్టంగా చెదరగొడుతున్నాయి. అప్పుడప్పుడు సూర్యకిరణాలు తలదూర్చి పచ్చటి వర్ణపు కర్రలను గిరగిరా తిప్పి కరిగిపోతున్నాయి. నందిహిల్స్ చిట్టచివరన గుంపుల గుంపుల పక్షుల కలకల రావాలు ఎత్తయిన కొండ అంచునూ అధిగమిస్తున్నాయి. ప్రతి వేసవిలోనూ టిప్పుసుల్తాను వేటకోసం వచ్చి బస చేస్తున్న అంతఃపురపు ఎర్రమట్టి గోడకు జిమీ, తరుణీలు తీగల్లా అల్లుకుని అంగుళం అంగుళం కదులుతున్నారు. అగిపుల్ల గిరినట్టు ఆమె స్తనాలు లాగుతున్న స్పష్టమైన దారిలోకి జిమీ తన పెదవులను అద్దుతున్నాడు. పచ్చటి చిగురుటాకులు, రంగు రంగుల పూలగుత్తులు దట్టంగా సమ్మోహనమైన వర్ణానికి పరివర్తనం చెందుతున్నాయి.