మనిషి ఎప్పుడు ఎదో ఒక కొత్తమార్గం కావాలి. అది తన మనసుకునచ్చాలి . రోజూ ఒకే విధమైన జీవితానికి విసిగిపోయి నూతనంగా ఏదికనిపిస్తే దానివెంట పోతుంటారు. ఇది సమాజం. ఏ సిద్ధాంతం మీదయినా ప్రతిబింబిస్తుంది మనుష్యుల స్వభావాలే తప్ప వేరు కాదు. అది కొంత కాలమే. ఇదంతా తనమీద తనకు నమ్మకం లేకపోవటం. అందుకే వాస్తవికతను దూరమై బతుకులు అస్థిరంగా నడుస్తున్నాయి. వ్యక్తితన స్వార్ధంనుండి ఎన్నడూ బయటకు రాలేడు. ఇది సన్యాసయినా సంసారయినా ఒకటే.