నేటి నవలా రచయితలలో వాసిరెడ్డి సీతాదేవి అగ్రశ్రేణికి చెందినవారు. తెలుగు సామాజిక జీవితంలోని అన్ని కోణాలూ వీరి రచనల్లో ప్రతిబింబిస్తుంటాయి. సాంఘిక దూరన్యాయాలను పసిగట్టి ఎత్తి చూపడంలోనూ, పతనమయ్యే భూస్వామ్య సంస్కృతిని బొమ్మ కట్టించడంలోనూ వీరు సిద్ధహస్తులు. సమకాలీన సమాజాన్ని తీర్చిదిద్దే సామాజిక ఆర్ధికాంశాలను తమ రచనలకు వస్తువుగా తీసుకుంటారు. గ్రామీణ - పట్టణ జీవితాలను నిశితంగా పరిశీలిస్తూ, నేటి యువత, ఆయా పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ తమ రచనల ద్వారా వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తుంటారు సీతాదేవిగారు. అస్తవ్యస్త సామాజిక వ్యవస్థపై సీతాదేవి సంధించిన విమర్శనాస్త్రం ఈ ఊర్మిళ నవల. అందరు తప్పక చదవగలరు.
నేటి నవలా రచయితలలో వాసిరెడ్డి సీతాదేవి అగ్రశ్రేణికి చెందినవారు. తెలుగు సామాజిక జీవితంలోని అన్ని కోణాలూ వీరి రచనల్లో ప్రతిబింబిస్తుంటాయి. సాంఘిక దూరన్యాయాలను పసిగట్టి ఎత్తి చూపడంలోనూ, పతనమయ్యే భూస్వామ్య సంస్కృతిని బొమ్మ కట్టించడంలోనూ వీరు సిద్ధహస్తులు. సమకాలీన సమాజాన్ని తీర్చిదిద్దే సామాజిక ఆర్ధికాంశాలను తమ రచనలకు వస్తువుగా తీసుకుంటారు. గ్రామీణ - పట్టణ జీవితాలను నిశితంగా పరిశీలిస్తూ, నేటి యువత, ఆయా పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ తమ రచనల ద్వారా వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తుంటారు సీతాదేవిగారు. అస్తవ్యస్త సామాజిక వ్యవస్థపై సీతాదేవి సంధించిన విమర్శనాస్త్రం ఈ ఊర్మిళ నవల. అందరు తప్పక చదవగలరు.© 2017,www.logili.com All Rights Reserved.