ఈ నవలలో సన్నివేశం తరువాత సన్నివేశం తరుముకు వస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ సంఘటనలు వేగంగా సంభవిస్తూ చదువరిలోని ఉత్కంటని పట్టి నిలుపుతాయి. కథనం అంతటా మధ్యతరగతి మనుష్యుల్లోని మనస్తత్వ వైరుధ్యాలు మానవ సంబంధాల వైచిత్రి. ఆలోచనాప్రేరకంగాప్రవహిస్తాయి.
"అనురాగానికి ఆఖరి మెట్టు" నిస్సందేహంగా స్థలకాల నిర్ధిష్టతలుగల ఒక ఉత్తమ సాంఘిక నవల.
-విహరి.
ఈ నవలలో సన్నివేశం తరువాత సన్నివేశం తరుముకు వస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ సంఘటనలు వేగంగా సంభవిస్తూ చదువరిలోని ఉత్కంటని పట్టి నిలుపుతాయి. కథనం అంతటా మధ్యతరగతి మనుష్యుల్లోని మనస్తత్వ వైరుధ్యాలు మానవ సంబంధాల వైచిత్రి. ఆలోచనాప్రేరకంగాప్రవహిస్తాయి. "అనురాగానికి ఆఖరి మెట్టు" నిస్సందేహంగా స్థలకాల నిర్ధిష్టతలుగల ఒక ఉత్తమ సాంఘిక నవల. -విహరి.© 2017,www.logili.com All Rights Reserved.