తెలంగాణ మాండలికంలో కథల సంపుటి రావడం ఇదే మొదలు. మహారాజుగా ఉండి గుడిసె కవిత్వం రాయడం తమాషాగా ఉంది. సంపుటి మొత్తం భావం, శిల్పం ప్రబలంగా అల్లుకున్న కవిత్వానికి ప్రతీక. అక్షరాక్షరం మానవాభ్యుదయాన్నే ఆకాక్షించిన దేవరాజు మహారాజు, కోటి రతనాల తెలంగాణ వీణ మోగించిన దాశరథికి నచ్చిన కవి, అచ్చమైన భారతీయ కవి.
- విరియాల లక్ష్మీపతి
పట్టుపాగపై మరియొక పట్టుపాగ చుట్టినట్టుగా నీ పేరు తట్టెనోయి. పెట్టినది ఎవరో వారి పట్టరాని దివ్యప్రేమకు చిహ్నమో దేవరాయ.
- పొట్లపల్లి రామారావు
సామాజిక స్పృహతో కవిత్వ క్లుప్తతతో,
తీవ్రతతో బాంబులాంటి బహుకొద్ది కథలు రాసి
ఆంధ్ర కథాసాహిత్యంలో గణనీయమైన స్థానం సంపాయించిన మహారాజు
కథారచయిత మాత్రమె కాదు -
సామాజిక స్వరూపాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించి
తెలంగాణ మాండలిక జీవద్భాషతో కదం తొక్కిస్తూ
కవితా పదస్పందనల్ని మనముందుంచిన భాధ్యతెరిగిన కవి
వాస్తవికతా వాది - మహారాజు -
తెలంగాణ మాండలికంలో కథల సంపుటి రావడం ఇదే మొదలు. మహారాజుగా ఉండి గుడిసె కవిత్వం రాయడం తమాషాగా ఉంది. సంపుటి మొత్తం భావం, శిల్పం ప్రబలంగా అల్లుకున్న కవిత్వానికి ప్రతీక. అక్షరాక్షరం మానవాభ్యుదయాన్నే ఆకాక్షించిన దేవరాజు మహారాజు, కోటి రతనాల తెలంగాణ వీణ మోగించిన దాశరథికి నచ్చిన కవి, అచ్చమైన భారతీయ కవి. - విరియాల లక్ష్మీపతి పట్టుపాగపై మరియొక పట్టుపాగ చుట్టినట్టుగా నీ పేరు తట్టెనోయి. పెట్టినది ఎవరో వారి పట్టరాని దివ్యప్రేమకు చిహ్నమో దేవరాయ. - పొట్లపల్లి రామారావు సామాజిక స్పృహతో కవిత్వ క్లుప్తతతో, తీవ్రతతో బాంబులాంటి బహుకొద్ది కథలు రాసి ఆంధ్ర కథాసాహిత్యంలో గణనీయమైన స్థానం సంపాయించిన మహారాజు కథారచయిత మాత్రమె కాదు - సామాజిక స్వరూపాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించి తెలంగాణ మాండలిక జీవద్భాషతో కదం తొక్కిస్తూ కవితా పదస్పందనల్ని మనముందుంచిన భాధ్యతెరిగిన కవి వాస్తవికతా వాది - మహారాజు -
© 2017,www.logili.com All Rights Reserved.