Manushulra Manushulu!

By Yakoob (Author)
Rs.180
Rs.180

Manushulra Manushulu!
INR
MANIMN4669
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మనుషుల్రా మనుషులు!

వస్తువులు కాదు, మనుషుల్రా మనుషులు.
కాపాడుకోవాల్సిన మనుషులు
మనసులు, మమతలున్న మనుషులు
కరిగిపోయే కన్నీటి మనుషులు
కదిలిపోయే చలనమున్న మనుషులు

అన్నం గురించి మాట్లాడుతున్నారు.
నేను గింజలగురించి ఆలోచిస్తున్నాను.
రుచుల గురించి చెబుతున్నారు.
శ్రమ, కష్టం, ఆకలి, కన్నీళ్లగురించి
నా ఆవేదన.
ఆస్తులు అంతస్తుల గురించి చెప్పుకుంటున్నప్పుడు
నిలవనీడలేని మనుషులు కళ్ళముందు కదలాడతారు.
వెలుగు గురించి మాట్లాడుతున్నప్పుడు
బతుకుల్లో నిండిన చీకటి
కళ్లెదుట నిలబడుతుంది.

స్వరం లేనివాళ్ళు, స్వేచ్ఛ అంటే తెలియనివాళ్ళు, చీమూ నెత్తురు
కలగలిసిన గాయంలాంటి వాళ్ళు, ఏ పురానాపూల్ మీదో, పేవ్ మెంట్ల
మీదో విరిగిన అరుగుల్లా మారినవాళ్ళు, బజారుల్లో విరిగిన వస్తువుల
మధ్య ఆకలిని అమ్ముకునేవాళ్లు, హోటళ్ల ముందు విదిల్చే అన్నం
మెతుకులకోసం పొట్టల్ని కళ్లుగా చేసుకుని కూచున్నవాళ్ళు, పడి
లేస్తున్నవాళ్లు, లేచి పడుతున్నవాళ్లు
మనుషులు, మనుషులు.......................

మనుషుల్రా మనుషులు! వస్తువులు కాదు, మనుషుల్రా మనుషులు. కాపాడుకోవాల్సిన మనుషులు మనసులు, మమతలున్న మనుషులు కరిగిపోయే కన్నీటి మనుషులు కదిలిపోయే చలనమున్న మనుషులు అన్నం గురించి మాట్లాడుతున్నారు. నేను గింజలగురించి ఆలోచిస్తున్నాను. రుచుల గురించి చెబుతున్నారు. శ్రమ, కష్టం, ఆకలి, కన్నీళ్లగురించి నా ఆవేదన.ఆస్తులు అంతస్తుల గురించి చెప్పుకుంటున్నప్పుడు నిలవనీడలేని మనుషులు కళ్ళముందు కదలాడతారు. వెలుగు గురించి మాట్లాడుతున్నప్పుడుబతుకుల్లో నిండిన చీకటికళ్లెదుట నిలబడుతుంది. స్వరం లేనివాళ్ళు, స్వేచ్ఛ అంటే తెలియనివాళ్ళు, చీమూ నెత్తురు కలగలిసిన గాయంలాంటి వాళ్ళు, ఏ పురానాపూల్ మీదో, పేవ్ మెంట్ల మీదో విరిగిన అరుగుల్లా మారినవాళ్ళు, బజారుల్లో విరిగిన వస్తువుల మధ్య ఆకలిని అమ్ముకునేవాళ్లు, హోటళ్ల ముందు విదిల్చే అన్నం మెతుకులకోసం పొట్టల్ని కళ్లుగా చేసుకుని కూచున్నవాళ్ళు, పడి లేస్తున్నవాళ్లు, లేచి పడుతున్నవాళ్లుమనుషులు, మనుషులు.......................

Features

  • : Manushulra Manushulu!
  • : Yakoob
  • : Kavi Sangamam Publications
  • : MANIMN4669
  • : paparback
  • : July, 2023
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manushulra Manushulu!

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam