ఈ పుస్తకాన్ని 3 పార్టులుగా విభజించారు.
పార్టు - 1
1. శ్రీ నారసింహుడు ఎందుకు అవతరించాడు ?
2. శ్రీ నారసింహ అవతార మర్మం ఏమిటి ?
3. వివిధ పురాణాలలో నారసింహుని విశేషములు ?
4. హైందవ దేశంలో నారసింహ ఆరాధన ప్రాధాన్యత ?
5. నారసింహుని ఆరాధించిన భక్తుల అనుభవాలు ?
6. హిరణ్యాక్ష, హిరణ్యకస్యప జనన వృత్తాంతము ?
7. వరాహస్వామి అవతార రహస్యములు ?
నారసింహ అవతారముల గురించి ఎన్నో వివరాలు ఈ భాగంలో తెలియజేసారు.
పార్టు - 2
త్రిలింగ దేశంలోని మహిమాన్విత నారసింహ క్షేత్రములు.
1.అనంత మహిమల క్షేత్రం - అంతర్వేది విశేషాలు ?
2. నారసింహుడు ఆవిర్భవించిన అద్భుత క్షేత్రం ఆహేబిలం విశేషాలు ?
3. శ్రీ వరాహ మరియు నారసింహ అవతారములు కలిసి అవతరించిన సింహాచల క్షేత్ర విశేషములు ?
4. యోగానంద లక్ష్మి నారసింహ స్వామి - ఆగిరిపల్లి.
5. శ్రీ నారసింహస్వామి - కదిరి.
6. పానకాల నారసింహస్వామి - మంగళగిరి.
7. శ్రీలక్ష్మినారసింహస్వామి - యాదగిరిగుట్ట.
ఇలా ఇతర రాష్ట్రములలోని అన్ని నారసింహ క్షేత్రముల గురించి వివరణ ఈ పుస్తకములో తెలుపబడింది.
పార్టు - 3
1. వైష్ణవంలో నారసింహ విభిన్న ఆరాధనా విధానములు ?
2. నరసింహమేరు విశేషములు ?
3. నారసింహుడు అవతరించిన నల్లమల అడవుల విశేషములు ?
4. దైవాలతో వియ్యమందిన నల్లమల కోయ ప్రజల చరిత్ర ?
5. తంత్ర శాస్త్రంలో 51 నారసింహ మూర్తులు ?
6. సమస్యలను తీర్చి సంపదలను ప్రసాదించే చక్రేశ్వరీ దేవి విశేషాలు ?
7. శివాలయంలో నంది మరియు కూర్మం ఎందుకు ఉంటాయి ?
- శ్రీధరన్ కాండూరి
ఈ పుస్తకాన్ని 3 పార్టులుగా విభజించారు. పార్టు - 1 1. శ్రీ నారసింహుడు ఎందుకు అవతరించాడు ? 2. శ్రీ నారసింహ అవతార మర్మం ఏమిటి ? 3. వివిధ పురాణాలలో నారసింహుని విశేషములు ? 4. హైందవ దేశంలో నారసింహ ఆరాధన ప్రాధాన్యత ? 5. నారసింహుని ఆరాధించిన భక్తుల అనుభవాలు ? 6. హిరణ్యాక్ష, హిరణ్యకస్యప జనన వృత్తాంతము ? 7. వరాహస్వామి అవతార రహస్యములు ? నారసింహ అవతారముల గురించి ఎన్నో వివరాలు ఈ భాగంలో తెలియజేసారు. పార్టు - 2 త్రిలింగ దేశంలోని మహిమాన్విత నారసింహ క్షేత్రములు. 1.అనంత మహిమల క్షేత్రం - అంతర్వేది విశేషాలు ? 2. నారసింహుడు ఆవిర్భవించిన అద్భుత క్షేత్రం ఆహేబిలం విశేషాలు ? 3. శ్రీ వరాహ మరియు నారసింహ అవతారములు కలిసి అవతరించిన సింహాచల క్షేత్ర విశేషములు ? 4. యోగానంద లక్ష్మి నారసింహ స్వామి - ఆగిరిపల్లి. 5. శ్రీ నారసింహస్వామి - కదిరి. 6. పానకాల నారసింహస్వామి - మంగళగిరి. 7. శ్రీలక్ష్మినారసింహస్వామి - యాదగిరిగుట్ట. ఇలా ఇతర రాష్ట్రములలోని అన్ని నారసింహ క్షేత్రముల గురించి వివరణ ఈ పుస్తకములో తెలుపబడింది. పార్టు - 3 1. వైష్ణవంలో నారసింహ విభిన్న ఆరాధనా విధానములు ? 2. నరసింహమేరు విశేషములు ? 3. నారసింహుడు అవతరించిన నల్లమల అడవుల విశేషములు ? 4. దైవాలతో వియ్యమందిన నల్లమల కోయ ప్రజల చరిత్ర ? 5. తంత్ర శాస్త్రంలో 51 నారసింహ మూర్తులు ? 6. సమస్యలను తీర్చి సంపదలను ప్రసాదించే చక్రేశ్వరీ దేవి విశేషాలు ? 7. శివాలయంలో నంది మరియు కూర్మం ఎందుకు ఉంటాయి ? - శ్రీధరన్ కాండూరి
© 2017,www.logili.com All Rights Reserved.