Shriramcharitam

By V V Subramanyam (Author)
Rs.250
Rs.250

Shriramcharitam
INR
MANIMN4547
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీరామచరితం

(నర్మదాతీరం - కార్తవీర్యార్జునుడు)
(దృశ్యం-1)

కార్తవీర్యార్జునుడు :

                   అంజలించెద నే త్రిమూర్త్యాత్మకునకు
                   పరమపావనునకు భక్తవత్సలునకు
                   వేదవేద్యున కజ్ఞానసూదనునకు
                   నిర్మలానందరతునకు నిత్యునకును

ప్రవేశం -భటుడు

భటుడు : ప్రభూ! రేవానది జలక్రీడకు సిద్ధంగా ఉంది.

కార్త : జవరాళ్లు సిద్ధమేనా? వారి విలాసవిభ్రమాలకు రేవానది పరవళ్లు చిన్నబోతాయంటావా?

భటుడు : ధీరోద్ధతులైన ప్రభువుల విన్యాసాలను చూసాక నర్మద తన గమ్యమైన సాగరాన్ని మరిచి పోతుంది.

(దృశ్యం-2)

ప్రవేశం రావణుడు, మంత్రి

రావణుడు: ఏమిటీ జలోధృతి! నర్మదకు వరద వచ్చిందా!

మంత్రి : నర్మద జలాలు మన శిబిరాలను ముంచెత్తాయి ప్రభూ! విషయం తెలుసుకు రమ్మని భటులను పంపాను.

ప్రవేశం - రాక్షసభటుడు)

భటుడు: లంకేశ్వరా! నర్మదానదిలో ఇక్కడకు దిగువన ఒక మహోన్నత కాయుడు స్త్రీలతో కలసి జలక్రీడలాడుతున్నాడు. అతడికి వెయ్యి చేతు లున్నట్లున్నాయి. తన చేతులతో నర్మద ప్రవాహాన్ని ఆపి అల్లకల్లోలం చేస్తూంటే నదీజలం వెనక్కు పొంగి మనం ఉన్న స్థలాన్ని ముంచెత్తింది.............

శ్రీరామచరితం (నర్మదాతీరం - కార్తవీర్యార్జునుడు)(దృశ్యం-1)కార్తవీర్యార్జునుడు :                    అంజలించెద నే త్రిమూర్త్యాత్మకునకు                    పరమపావనునకు భక్తవత్సలునకు                    వేదవేద్యున కజ్ఞానసూదనునకు                    నిర్మలానందరతునకు నిత్యునకును ప్రవేశం -భటుడు భటుడు : ప్రభూ! రేవానది జలక్రీడకు సిద్ధంగా ఉంది. కార్త : జవరాళ్లు సిద్ధమేనా? వారి విలాసవిభ్రమాలకు రేవానది పరవళ్లు చిన్నబోతాయంటావా? భటుడు : ధీరోద్ధతులైన ప్రభువుల విన్యాసాలను చూసాక నర్మద తన గమ్యమైన సాగరాన్ని మరిచి పోతుంది. (దృశ్యం-2) ప్రవేశం రావణుడు, మంత్రి రావణుడు: ఏమిటీ జలోధృతి! నర్మదకు వరద వచ్చిందా! మంత్రి : నర్మద జలాలు మన శిబిరాలను ముంచెత్తాయి ప్రభూ! విషయం తెలుసుకు రమ్మని భటులను పంపాను. ప్రవేశం - రాక్షసభటుడు) భటుడు: లంకేశ్వరా! నర్మదానదిలో ఇక్కడకు దిగువన ఒక మహోన్నత కాయుడు స్త్రీలతో కలసి జలక్రీడలాడుతున్నాడు. అతడికి వెయ్యి చేతు లున్నట్లున్నాయి. తన చేతులతో నర్మద ప్రవాహాన్ని ఆపి అల్లకల్లోలం చేస్తూంటే నదీజలం వెనక్కు పొంగి మనం ఉన్న స్థలాన్ని ముంచెత్తింది.............

Features

  • : Shriramcharitam
  • : V V Subramanyam
  • : V Subbalakshmi , Rajamandri
  • : MANIMN4547
  • : Paparback
  • : April, 2023
  • : 246
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shriramcharitam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam