శ్రీ లింగపురాణం అష్టాదశ మహాపురాణాలలో పదకొండవది. దీనిలో 11,000 శ్లోకాలు 160 అధ్యాయాలలో రాయబడి ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు శతకోటి శ్లోకాలున్న ఒకే పురాణాన్ని మునులకు చెప్పాడు. అయితే కలియుగంలో మానవులు సులభంగా అర్థం చేసుకోవడానికి వేదవ్యాసుడు పద్దెనిమిది భాగాలుగా చేశాడు. ఒకే పురాణంగా ఉన్నదాని నుండి నాలుగు లక్షలను తీసుకున్నాడు. ఈ లింగపురాణంలో... శివలింగం యొక్క స్వరూపాన్ని వర్ణించడం, శివానుగ్రహం వల్లనే ముక్తిలభించడం, అష్టాంగా యోగాలతో శివుని ఆరాధించడం, అష్టసిద్ధులు, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన మంత్రానుష్టానం, నందికేశ్వర చరితం, సప్తపాతాలవర్ణన, ఇంద్రాద్రి లోకాలవర్ణన, రవిసంచారం, గాయత్రిమహిమ, లింగార్చన పద్ధతి, శివుడు దారువనంలో విహరించడం, క్రుతాదియుగ ధర్మాలు, చంద్రకళల వృద్ధి క్షయాలు, శివాలయాల నిర్మాణం, శివ మందిర దీప దానం యొక్క ఫలితం, లింగపురాణం విన్నందువల్ల కలిగే ఫలితం ఉన్నాయి.
- సి. వి. యెస్. రాజు
శ్రీ లింగపురాణం అష్టాదశ మహాపురాణాలలో పదకొండవది. దీనిలో 11,000 శ్లోకాలు 160 అధ్యాయాలలో రాయబడి ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు శతకోటి శ్లోకాలున్న ఒకే పురాణాన్ని మునులకు చెప్పాడు. అయితే కలియుగంలో మానవులు సులభంగా అర్థం చేసుకోవడానికి వేదవ్యాసుడు పద్దెనిమిది భాగాలుగా చేశాడు. ఒకే పురాణంగా ఉన్నదాని నుండి నాలుగు లక్షలను తీసుకున్నాడు. ఈ లింగపురాణంలో... శివలింగం యొక్క స్వరూపాన్ని వర్ణించడం, శివానుగ్రహం వల్లనే ముక్తిలభించడం, అష్టాంగా యోగాలతో శివుని ఆరాధించడం, అష్టసిద్ధులు, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన మంత్రానుష్టానం, నందికేశ్వర చరితం, సప్తపాతాలవర్ణన, ఇంద్రాద్రి లోకాలవర్ణన, రవిసంచారం, గాయత్రిమహిమ, లింగార్చన పద్ధతి, శివుడు దారువనంలో విహరించడం, క్రుతాదియుగ ధర్మాలు, చంద్రకళల వృద్ధి క్షయాలు, శివాలయాల నిర్మాణం, శివ మందిర దీప దానం యొక్క ఫలితం, లింగపురాణం విన్నందువల్ల కలిగే ఫలితం ఉన్నాయి. - సి. వి. యెస్. రాజు© 2017,www.logili.com All Rights Reserved.