"మానవులలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్ష, రాక్షసులను, తామసులు ప్రేతభూతగణములను పూజించెదరు". ఆ కారణంగానే వివిధ రకాలైన దైవాలను ఆరాధించే సప్తగుణ ప్రధానులైన భక్తులతోపాటుగా ఈ భూగోళంమీద తామసగుణ ప్రధానులైన కొందరు మంత్రవాదులు కూడా ఉన్నారు. ఈ మంత్రవాదుల లక్ష్యం అధికారసాధన కావచ్చు, అందగత్తెలపొందుకావచ్చు అంతులేని సంపదకావచ్చు, మానవాతీతశక్తులు కావచ్చు. తామసగుణ ప్రధానులైన మంత్రగాళ్ళు పగ, ప్రతీకారం ద్వేషం, ఆక్రోశం లాంటి పిశాచగుణాలను జన్మసిద్ధంగా కలిగి ఉంటారు. వాళ్ళు సాధారనంగా ఎవ్వరిజోలికీరారు. కానీ ఎవరైనా వాళ్ళ పరిధిలోకి చొచ్చుకుపోయి వారిపట్ల అపచారాన్ని చేసినట్లయితే ఆ మంత్రగాళ్ళు తమకు తెలిసిన అనేక రకాల క్షుద్ర మంత్రాలను, తంత్రాలను తమకు బాధ కలిగించినవారిపై ప్రయోగించి మారణహోమం సృష్టిస్తారు. ఈ మర్మయోగి అనే గ్రంథంలో వివిధ రకాల క్షుద్ర మంత్ర విధానాలతోపాటుగా వివిధ రకాలైన దైవ సంబంధమైన మంత్రాలను కూడా ఇవ్వటం జరిగింది.
- శ్రీధరన్ కాండూరి
"మానవులలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్ష, రాక్షసులను, తామసులు ప్రేతభూతగణములను పూజించెదరు". ఆ కారణంగానే వివిధ రకాలైన దైవాలను ఆరాధించే సప్తగుణ ప్రధానులైన భక్తులతోపాటుగా ఈ భూగోళంమీద తామసగుణ ప్రధానులైన కొందరు మంత్రవాదులు కూడా ఉన్నారు. ఈ మంత్రవాదుల లక్ష్యం అధికారసాధన కావచ్చు, అందగత్తెలపొందుకావచ్చు అంతులేని సంపదకావచ్చు, మానవాతీతశక్తులు కావచ్చు. తామసగుణ ప్రధానులైన మంత్రగాళ్ళు పగ, ప్రతీకారం ద్వేషం, ఆక్రోశం లాంటి పిశాచగుణాలను జన్మసిద్ధంగా కలిగి ఉంటారు. వాళ్ళు సాధారనంగా ఎవ్వరిజోలికీరారు. కానీ ఎవరైనా వాళ్ళ పరిధిలోకి చొచ్చుకుపోయి వారిపట్ల అపచారాన్ని చేసినట్లయితే ఆ మంత్రగాళ్ళు తమకు తెలిసిన అనేక రకాల క్షుద్ర మంత్రాలను, తంత్రాలను తమకు బాధ కలిగించినవారిపై ప్రయోగించి మారణహోమం సృష్టిస్తారు. ఈ మర్మయోగి అనే గ్రంథంలో వివిధ రకాల క్షుద్ర మంత్ర విధానాలతోపాటుగా వివిధ రకాలైన దైవ సంబంధమైన మంత్రాలను కూడా ఇవ్వటం జరిగింది. - శ్రీధరన్ కాండూరి© 2017,www.logili.com All Rights Reserved.