భారతియాచింతన ఎంతో మంది ప్రాచీన ఋషులు - మునుల అధ్యయనం ఆధారంగా వికసించింది. వారు తమ అవగాహనను పెంపొందించుకునే క్రమంలో, శాఖోపశాఖలుగా విస్తరించిన జ్ఞాన శాఖలను అధ్యయనం చేసారు. ఆ పరిశోధనా క్రమంలో వారు ఒక వైజ్ఞానిక దృక్పధాన్ని పెంపొందించుకున్నారు. ఆ వైజ్ఞానిక ఆధారములతోనే వారు సృష్టి రచన, జీవన విధానములకు సంబంధించిన కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు.
- సంత్ దత్తపదానంద స్వామి