Title | Price | |
Boutika Rasayana Shastrala Aavirbhavamu- Vikasamu(Part- 2) | Rs.350 | In Stock |
భౌతిక రసాయన శాస్త్రాల ఆవిర్భావము - వికాసము అను ఈ వైజ్ఞానిక గ్రంథం భావి తరాలకోక దిక్సూచి. ఆయా విజ్ఞానవేత్తలు నూతన విషయ ఆవిష్కరణలో ఎన్నెన్ని కష్టాలనుభవించారో తేటతెల్లమవుతుంది. ఇంకా చరిత్రకందని మహనీయులు, ప్రముఖ శాస్త్రవేత్తలు పురావస్తు ప్రమాణ గ్రంథాల రచయిత 'జిబార్', ప్రముఖ ఫిజీషియన్ 'అవిసెన్నా', ఋషిపండితులు 'అల్బెర్టన్ మాగ్నస్', 'సెయింట్ థామస్ ఎక్వినాస్', 'బేసిల్ వాలెంటన్', 'పారసెల్సస్', అగ్రికోలా, ఎవాంజెలిస్టాటార్రిసెల్లి వంటి అజ్ఞాత శాస్త్రవేత్తలు, వారి కృషి గురించి తెలియజేస్తుంది.
జీవితాన్ని ధారపోసి శాస్త్రవేత్తలు చేసే ఆవిష్కరణ ఫలితాలు ఎలా ఉంటాయన్నది మానవాళి వాటినుపయోగించుకునే తీరునుబట్టి ఉంటుంది. కత్తిని ఉపయోగించి డాక్టరు ప్రాణాలు పోవచ్చు. అదే కత్తితో ఓ కిరాతకుడు ప్రాణాలు తీయనూవచ్చు. లోపం కత్తిలో లేదు. ఉపయోగించే మనిషిలో ఉంది.
భౌతిక రసాయన శాస్త్రాల ఆవిర్భావము - వికాసము అను ఈ వైజ్ఞానిక గ్రంథం భావి తరాలకోక దిక్సూచి. ఆయా విజ్ఞానవేత్తలు నూతన విషయ ఆవిష్కరణలో ఎన్నెన్ని కష్టాలనుభవించారో తేటతెల్లమవుతుంది. ఇంకా చరిత్రకందని మహనీయులు, ప్రముఖ శాస్త్రవేత్తలు పురావస్తు ప్రమాణ గ్రంథాల రచయిత 'జిబార్', ప్రముఖ ఫిజీషియన్ 'అవిసెన్నా', ఋషిపండితులు 'అల్బెర్టన్ మాగ్నస్', 'సెయింట్ థామస్ ఎక్వినాస్', 'బేసిల్ వాలెంటన్', 'పారసెల్సస్', అగ్రికోలా, ఎవాంజెలిస్టాటార్రిసెల్లి వంటి అజ్ఞాత శాస్త్రవేత్తలు, వారి కృషి గురించి తెలియజేస్తుంది. జీవితాన్ని ధారపోసి శాస్త్రవేత్తలు చేసే ఆవిష్కరణ ఫలితాలు ఎలా ఉంటాయన్నది మానవాళి వాటినుపయోగించుకునే తీరునుబట్టి ఉంటుంది. కత్తిని ఉపయోగించి డాక్టరు ప్రాణాలు పోవచ్చు. అదే కత్తితో ఓ కిరాతకుడు ప్రాణాలు తీయనూవచ్చు. లోపం కత్తిలో లేదు. ఉపయోగించే మనిషిలో ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.