ఆలోచనల యుద్దంలో పుస్తకాలే ఆయుధాలు అని అనుకున్నప్పుడు గత శతాబ్దంలో ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగపడిన పుస్తకం ఈ "MICROBE HUNTERS".
స్వయంగా డాక్టర్ పాల్ డి క్రూఫ్ శాస్త్రవేత్త గనుక, పద్నాలుగు మంది శాస్త్రవేత్తల జీవితాన్ని అర్థం చేసుకుని, వారి డైరీలు, ఉత్తరాలు చదివి వారి వారి మిత్రుల్ని కలిసి, వారు కృషి చేసిన స్థలాలు, ప్రయోగశాలలు సందర్శించి, వెలుగులోకి రాని అనేక సంఘటనలు గూర్చి తెలుసుకుని విస్తృతంగా అధ్యనం చేసి ఈ"మైక్రోబ్ హంటర్స్" రాసారు. అందుకే ఇది శాస్త్రవేత్తల జీవిత గాధల్లోంచి, వారు చేసిన వైజ్ఞానిక రంగపు కృషిలోంచి ఖచ్చితమైన వివరాలు అందిస్తూనే ఒక సృజనాత్మకత రచనగా సామాన్య పాఠకుల్ని ఆకర్షిస్తోంది.
-జమ్మి కోనేటిరావు.
ఆలోచనల యుద్దంలో పుస్తకాలే ఆయుధాలు అని అనుకున్నప్పుడు గత శతాబ్దంలో ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగపడిన పుస్తకం ఈ "MICROBE HUNTERS". స్వయంగా డాక్టర్ పాల్ డి క్రూఫ్ శాస్త్రవేత్త గనుక, పద్నాలుగు మంది శాస్త్రవేత్తల జీవితాన్ని అర్థం చేసుకుని, వారి డైరీలు, ఉత్తరాలు చదివి వారి వారి మిత్రుల్ని కలిసి, వారు కృషి చేసిన స్థలాలు, ప్రయోగశాలలు సందర్శించి, వెలుగులోకి రాని అనేక సంఘటనలు గూర్చి తెలుసుకుని విస్తృతంగా అధ్యనం చేసి ఈ"మైక్రోబ్ హంటర్స్" రాసారు. అందుకే ఇది శాస్త్రవేత్తల జీవిత గాధల్లోంచి, వారు చేసిన వైజ్ఞానిక రంగపు కృషిలోంచి ఖచ్చితమైన వివరాలు అందిస్తూనే ఒక సృజనాత్మకత రచనగా సామాన్య పాఠకుల్ని ఆకర్షిస్తోంది. -జమ్మి కోనేటిరావు.© 2017,www.logili.com All Rights Reserved.