'మీరు సామాన్యులు కావడం ఎలా?' అంటే ముందస్తుగా ఆయా లక్షణాలను బేరీజు వేసుకుంటే చాలు. మీరు చదవాలనుకున్న పుస్తకం పూర్తవుతుంది. నిదానంగా ఆ స్వభావం ఉన్న మనుషులకేసి మీ చూపు సాగుతుంది. మరింత నిశబ్దంగా చదువుకుంటే మీ లోలోన నిద్రాణమైన ఆ లక్షణాలు మీకే కానరావడం ప్రారంభమౌతుంది. ఆ మనిషి స్వాభావిక లక్షణాలే ఈ పుస్తకానికి బాట. పేర్లక్కర్లేదు. వివరాలు అనవసరం. నిజం. ఈ పుస్తకం మీ కోసమే. మీలోకి మీరు ప్రవేశి౦చమనే ఈ ప్రవేశిక. ఆలస్యం చేయకుండా ఆ లక్షణాలకేసి చూడండి.
- కందుకూరి రమేష్ బాబు
'మీరు సామాన్యులు కావడం ఎలా?' అంటే ముందస్తుగా ఆయా లక్షణాలను బేరీజు వేసుకుంటే చాలు. మీరు చదవాలనుకున్న పుస్తకం పూర్తవుతుంది. నిదానంగా ఆ స్వభావం ఉన్న మనుషులకేసి మీ చూపు సాగుతుంది. మరింత నిశబ్దంగా చదువుకుంటే మీ లోలోన నిద్రాణమైన ఆ లక్షణాలు మీకే కానరావడం ప్రారంభమౌతుంది. ఆ మనిషి స్వాభావిక లక్షణాలే ఈ పుస్తకానికి బాట. పేర్లక్కర్లేదు. వివరాలు అనవసరం. నిజం. ఈ పుస్తకం మీ కోసమే. మీలోకి మీరు ప్రవేశి౦చమనే ఈ ప్రవేశిక. ఆలస్యం చేయకుండా ఆ లక్షణాలకేసి చూడండి. - కందుకూరి రమేష్ బాబు© 2017,www.logili.com All Rights Reserved.