'నిరంతరం నేర్చుకుంటే తప్ప ఉపాధ్యాయుడనేవాడు నిజంగా మరొకరికి విద్యనేర్పలేడు' అనే రవీంద్రనాథఠాగూర్ గారి మాట వీరి రచన ద్వారా స్పష్టమయ్యింది. నేటి విద్యార్థిలోకానికి, యువతీయువకులకు అభివృద్ధి మార్గం తెలిస్తే జీవిత ప్రయాణం సుగమనం అవుతుంది. ఈ ఉద్దేశ్యంతో వ్రాయబడిందే 'ఆణిముత్యాలు' రచన. మనం సమాజంలో ఎలా ప్రవర్తించాలి? ఏ విధంగా మంచి ఆలోచనలు కలగాలి, సమాజంలో మన పాత్ర ఏమిటి? ఉత్సాహంగా ముందుకెల్లడం ఎలాగా? మన ప్రతిభను సద్వినియోగం చేయడం ఎలా? ఏ విధంగా విజయపథంవైపు పయనించాలి అనే మంచి లక్షణాలు ఈ రచనలో ఇమిడి ఉన్నాయి. సమాజాభివృద్ధికి ఉపయోగపడే ఇలాంటి రచన వెలువరిస్తున్న శ్రీనాగన్నగారికి నా స్నేహాభివందనం సమర్పిస్తూ..
- డి కన్నయ్య
'నిరంతరం నేర్చుకుంటే తప్ప ఉపాధ్యాయుడనేవాడు నిజంగా మరొకరికి విద్యనేర్పలేడు' అనే రవీంద్రనాథఠాగూర్ గారి మాట వీరి రచన ద్వారా స్పష్టమయ్యింది. నేటి విద్యార్థిలోకానికి, యువతీయువకులకు అభివృద్ధి మార్గం తెలిస్తే జీవిత ప్రయాణం సుగమనం అవుతుంది. ఈ ఉద్దేశ్యంతో వ్రాయబడిందే 'ఆణిముత్యాలు' రచన. మనం సమాజంలో ఎలా ప్రవర్తించాలి? ఏ విధంగా మంచి ఆలోచనలు కలగాలి, సమాజంలో మన పాత్ర ఏమిటి? ఉత్సాహంగా ముందుకెల్లడం ఎలాగా? మన ప్రతిభను సద్వినియోగం చేయడం ఎలా? ఏ విధంగా విజయపథంవైపు పయనించాలి అనే మంచి లక్షణాలు ఈ రచనలో ఇమిడి ఉన్నాయి. సమాజాభివృద్ధికి ఉపయోగపడే ఇలాంటి రచన వెలువరిస్తున్న శ్రీనాగన్నగారికి నా స్నేహాభివందనం సమర్పిస్తూ.. - డి కన్నయ్య
© 2017,www.logili.com All Rights Reserved.