అడవి గిరిజనుడికి ప్రాణం. భూమి రైతుకు ప్రాణం. నీటివనరులు మత్స్యకారునికి ప్రాణం. మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు అడవిపైన, అటవీ పుత్రులపైన, గంగపైన, గంగపుత్రులపైన, నేలపైన, అన్నదాతలపైన పెట్టుబడి ఎడతెరిపి లేకుండా దాడి చేస్తుంది. నేలపైనే కాక నింగిపైన కూడా దురాక్రమణకు పాల్పడుతోంది. పర్యావరణాన్ని ధ్వంసంచేసి ప్రజలందరికీ ముప్పు తెస్తుంది. ఈ దాడికి ముద్దు పేరు "అభివృద్ధి". దీనిలో అత్యధికంగా అన్యాయంగా నాశానమౌతున్న ప్రజల్లో మత్స్యకారులు మొదటి వరుసలోనే ఉంటారు. ప్రజలకు విలువైన పోషకాహారాన్ని అందించే మత్స్యకారులకు రెక్కాడినా డొక్కాడటం లేదు. చావును కూడా లెక్కించకుండా సముద్రంతో జతకట్టే వీరులకు తింటానికి తిండిలేదు. నిలబడడానికి చోటు లేదు. తల దాచుకోడానికి గూడు లేదు. బతుకులో శాంతి లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో కార్య కారణాలతో వివరించిన పుస్తకం ఇది.
అడవి గిరిజనుడికి ప్రాణం. భూమి రైతుకు ప్రాణం. నీటివనరులు మత్స్యకారునికి ప్రాణం. మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు అడవిపైన, అటవీ పుత్రులపైన, గంగపైన, గంగపుత్రులపైన, నేలపైన, అన్నదాతలపైన పెట్టుబడి ఎడతెరిపి లేకుండా దాడి చేస్తుంది. నేలపైనే కాక నింగిపైన కూడా దురాక్రమణకు పాల్పడుతోంది. పర్యావరణాన్ని ధ్వంసంచేసి ప్రజలందరికీ ముప్పు తెస్తుంది. ఈ దాడికి ముద్దు పేరు "అభివృద్ధి". దీనిలో అత్యధికంగా అన్యాయంగా నాశానమౌతున్న ప్రజల్లో మత్స్యకారులు మొదటి వరుసలోనే ఉంటారు. ప్రజలకు విలువైన పోషకాహారాన్ని అందించే మత్స్యకారులకు రెక్కాడినా డొక్కాడటం లేదు. చావును కూడా లెక్కించకుండా సముద్రంతో జతకట్టే వీరులకు తింటానికి తిండిలేదు. నిలబడడానికి చోటు లేదు. తల దాచుకోడానికి గూడు లేదు. బతుకులో శాంతి లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో కార్య కారణాలతో వివరించిన పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.