"ఒకనాటికి, ఈ విశ్వమంతటా శాంతి వెల్లి విరుస్తుంది! మానవుడు అంతరిక్ష మంతటా అల్లుకుపోతాడు! మానవ జాతి చిరంజీవియై వర్ధిల్లుతుంది! మనిషిలో దైవ గుణాలు పెంపొంది దేవుని వారసుడౌతాడు! అలా తన బిడ్డలు తనంత వారి వర్ధిల్లుతుంటే... పరమాత్ముడు పరవశించి పోతాడు!!" అంటూ ఈ రచయిత సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో భవిష్యత్తును దర్శిస్తున్నాడు!. మనమంతా అట్టి మహోన్నత గమ్యాన్ని చేరుకోవటానికి, ఒక అద్భుత మార్గాన్ని కనుగొన్నాడు మహా ప్రవక్త ఏసుక్రీస్తు!.
అందుకు ఆయన తన జీవితాన్నే ఫణంగా పెట్టి, సమస్త మానవాళికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా, వారి గుండె గుడులలో చిరంజీవిగా, ఎలా వర్ధిల్లుతున్నాడో తెలియజేసే విశిష్ట గ్రంథమిది! అటు ఆధ్యాత్మిక వాదులూ, ఇటు భౌతిక వాదులూ, తప్పక చదువ వలసిన విలక్షణ గ్రంథమిది!
- దగ్గుబాటి వెంకటేశ్వరరావు
"ఒకనాటికి, ఈ విశ్వమంతటా శాంతి వెల్లి విరుస్తుంది! మానవుడు అంతరిక్ష మంతటా అల్లుకుపోతాడు! మానవ జాతి చిరంజీవియై వర్ధిల్లుతుంది! మనిషిలో దైవ గుణాలు పెంపొంది దేవుని వారసుడౌతాడు! అలా తన బిడ్డలు తనంత వారి వర్ధిల్లుతుంటే... పరమాత్ముడు పరవశించి పోతాడు!!" అంటూ ఈ రచయిత సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో భవిష్యత్తును దర్శిస్తున్నాడు!. మనమంతా అట్టి మహోన్నత గమ్యాన్ని చేరుకోవటానికి, ఒక అద్భుత మార్గాన్ని కనుగొన్నాడు మహా ప్రవక్త ఏసుక్రీస్తు!. అందుకు ఆయన తన జీవితాన్నే ఫణంగా పెట్టి, సమస్త మానవాళికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా, వారి గుండె గుడులలో చిరంజీవిగా, ఎలా వర్ధిల్లుతున్నాడో తెలియజేసే విశిష్ట గ్రంథమిది! అటు ఆధ్యాత్మిక వాదులూ, ఇటు భౌతిక వాదులూ, తప్పక చదువ వలసిన విలక్షణ గ్రంథమిది! - దగ్గుబాటి వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.