మనం అన్వేషించే శాంతి - ఆనందం సుఖాల మధ్య, ఏది అడ్డుగా నిలుస్తోంది? అనాది జలంవలె - నిరంతరం ఎడతెగక తీవ్రంగా వేగంగా ప్రవహిస్తున్న ఆలోచనా ప్రవాహాన్ని అదుపులో పెట్టలేకపోవడానికి - మన బలహీనతే, అసమర్ధతే కారణం. ఆ ఆలోచనా ప్రవాహాన్ని ఆపి - దాన్నుంచి ఎరుకతో విముక్తి పొందటం మనకు సాధ్యం కాకుండా వుంది. రమణుడు సూచించిన ఆత్మవిచారణా మార్గం మనోనిగ్రహానికి, మనసు యొక్క స్వరూప - స్వభావాన్ని విచారణ చేయడానికి ఎంతో గట్టిగా పనిచేసి, సహకరిస్తుంది. అంతవరకు మనలో ఆచ్ఛాదమై వున్న జీవన సౌందర్యాన్ని ఆ మనోనిగ్రహమే బహిర్గతం చేస్తుంది.
మనం అన్వేషించే శాంతి - ఆనందం సుఖాల మధ్య, ఏది అడ్డుగా నిలుస్తోంది? అనాది జలంవలె - నిరంతరం ఎడతెగక తీవ్రంగా వేగంగా ప్రవహిస్తున్న ఆలోచనా ప్రవాహాన్ని అదుపులో పెట్టలేకపోవడానికి - మన బలహీనతే, అసమర్ధతే కారణం. ఆ ఆలోచనా ప్రవాహాన్ని ఆపి - దాన్నుంచి ఎరుకతో విముక్తి పొందటం మనకు సాధ్యం కాకుండా వుంది. రమణుడు సూచించిన ఆత్మవిచారణా మార్గం మనోనిగ్రహానికి, మనసు యొక్క స్వరూప - స్వభావాన్ని విచారణ చేయడానికి ఎంతో గట్టిగా పనిచేసి, సహకరిస్తుంది. అంతవరకు మనలో ఆచ్ఛాదమై వున్న జీవన సౌందర్యాన్ని ఆ మనోనిగ్రహమే బహిర్గతం చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.