నవమాసాలు మోసి... పురిటినొప్పులు అనుభవించి... ఒక తల్లి పండంటి బిడ్డను ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎంత ఆనందపడుతుందో... ఈ పుస్తకం విషయంలో నేను కూడా ఇటువంటి ఆనందాన్నే పొందుతున్నాననేది సత్యం. గత 4 సంవత్సరాలుగా వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల నిమిత్తం అనేక మందిని స్వయంగా కలవటం జరిగింది. చాలా మంది జీవితంలో తెలిసో, తెలియకో చేసిన పొరపాట్లు వలన వారి జీవితంలో ఏమి కోల్పోయారో చెప్పటం జరిగింది. తెలిసో, తెలియకో చేసిన దాన్ని పొరపాటు అంటాం... ఈ పొరపాటు అలవాటుగా మారితే మన గ్రహపాటు మారే అవకాశం ఉంటుంది కాబట్టి... పొరపాటు జరిగిన తర్వాత బాధపడేకంటే అసలు ఆ పొరపాటు జరగకుండా ఏమి చేయాలి... ఎలా ఉండాలి... ఎలా ప్రవర్తించాలి అనేదే... ఈ విజేత.
నవమాసాలు మోసి... పురిటినొప్పులు అనుభవించి... ఒక తల్లి పండంటి బిడ్డను ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎంత ఆనందపడుతుందో... ఈ పుస్తకం విషయంలో నేను కూడా ఇటువంటి ఆనందాన్నే పొందుతున్నాననేది సత్యం. గత 4 సంవత్సరాలుగా వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల నిమిత్తం అనేక మందిని స్వయంగా కలవటం జరిగింది. చాలా మంది జీవితంలో తెలిసో, తెలియకో చేసిన పొరపాట్లు వలన వారి జీవితంలో ఏమి కోల్పోయారో చెప్పటం జరిగింది. తెలిసో, తెలియకో చేసిన దాన్ని పొరపాటు అంటాం... ఈ పొరపాటు అలవాటుగా మారితే మన గ్రహపాటు మారే అవకాశం ఉంటుంది కాబట్టి... పొరపాటు జరిగిన తర్వాత బాధపడేకంటే అసలు ఆ పొరపాటు జరగకుండా ఏమి చేయాలి... ఎలా ఉండాలి... ఎలా ప్రవర్తించాలి అనేదే... ఈ విజేత.© 2017,www.logili.com All Rights Reserved.