నా పేరు రాజేష్ యాళ్ళ. నివాసం విశాఖపట్నం. వృత్తి ఇండియన్ ఓవెర్సిస్ బ్యాంక్ లో ఉద్యోగం.
1991 లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా మొట్టమొదటి కథ "నిలిసుధ" అచ్చయినా వివిగా రాస్తున్నది 2013 నుంచే! ఇప్పటి వరకు సుమారుగా డెబ్భై కథలు "ఈనాడు ఆదివారం" "తెలుగువెలుగు" "స్వాతి" "ఆంధ్రభూమి" "జాగృతి" "ఆదివారం ఆంధ్రప్రభ" "ఆంధ్రప్రభ డాట్ కామ్" "గోతెలుగు డాట్ కామ్" "వాకిలి" సారంగ" వంటి వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి.
2014 లో ఫేస్బుక్ "కథ" గ్రూప్ మరియు సాయి అభిలేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీలో "కిటికీలో బాల్యం" కథకు 2014 లో అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన కథలపోటీలో "అరచేతి చాటు సూర్యుడు" కథకు 2015 లో అఖిలభారత మహిళా సమాఖ్య (ఐద్యా) గురుజాడ శత వర్ధoతి సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో "మోనికా... యూ ఇడియట్!" కథకు 2015 లో భూమిక పత్రిక నిర్వహించిన కథల పోటీలో "ఆ గువ్వకు ఇప్పుడు ఎగరదమొచ్చింది" కథకు అంతర్జాల పత్రిక మధురవాణి నిర్వహించిన దీపావళి కథలపోటీ - 2016 లో ఎపిసోడ్ నంబర్ 876" కథకు అదే పోటీలో 2017 "భలే మలుపు" కథకు 2017 లో ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన కథలపోటీలో "గెలుపు" కథకు బహుమతులు దక్కాయి.
- రాజేష్ యాళ్ళ