ప్రస్తుతం కంప్యూటర్ యుగం నడుస్తోంది. సమాజంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయి. జన జీవనంలో వస్తున్న ఈ మార్పులను రచయిత జవహర్ చక్కగా వర్ణించాడు. పరిష్కారం కూడా చక్కగా వివరించాడు.
- ఎమ్ మంజుల
రచయిత జవహర్ గారు తన అనుభవంలోని కొన్ని జీవితాల్ని చిత్రించడం ద్వారా సమస్య చిత్రణ వాస్తవానికి దగ్గరగా చేశారు. ఇందులో ఏ కథ చదివినా ఇదేదో ఎక్కడో జరిగిందే అనిపిస్తుంది. వివరణ ముగింపు చాల బాగున్నాయి.
- ఎమ్ జ్యోతి
ప్రపంచీకరణ ప్రజలంతా బాహ్యంగా కనిపించిన ఒక సంక్షోభంలో చిక్కుకున్నారు. సంక్షేమం సంక్షోభమై జీవిత విధానాన్ని మార్చివేసింది. అలాంటి కొన్ని కథలు ఇందులో రచయిత ఎంచుకున్నారు. సమాజానికి జరుగుతున్నా ముప్పును సూచిస్తున్నాయి. కాయకల్ప చికిత్స అవసరమంటున్నాయి.
- డా. సూర్యదేవర రవికుమార్