Ragam Anuragam

By Malati Chendur (Author)
Rs.70
Rs.70

Ragam Anuragam
INR
MANIMN1839
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"నువ్వు ఐ.ఏ.యస్. చదివి కలెక్టరవుతావనుకున్నాను. " అన్నారు రాముడు.

"కలెక్టర్ కంటే పెద్దవుద్యోగాలు లేవా?" ఛాలెంజ్ చేస్తున్నట్లు అడిగింది . స్టేట్ బ్యాంకులో సీనియర్ ఆఫీసరుగా ప్రమోట్ కాబోతున్న మహి.

"కలెక్టరంటే జిల్లా అధికారి పెద్దహోదా...!"

మాట మధ్యలో ఆగిపోయిన రాముడు వంకచూస్తూ "ఆరువేల మంది ఐ.ఏ.యస్.ఆఫీసర్లూ అందరు కలక్టర్లే అవుతున్నారా? మనదేశంలో అన్ని జిల్లాలు లేవు బావా" అంది విద్యలో విజ్ఞానంలో , ప్రపంచానుభవంలో రాము కంటే ఎత్తుకి పెరిగిపోయిన మహేశ్వరీ. ఒకప్పుడు ఈ రాముడే. ఈ బావే తనని పైకితీసుకురావాలని , తన చదువు కోసం అదే తన జీవిత లక్ష్యంగా పట్టుబడ్డాడు . అయితే ఈనాడు తాను ఈ బావకి చెయ్యి అందించాలని ఈ బావ తన చేతిని అందుకోగలడా అని, మదన పడుతుంది. జీవితం అంటే చదువు, సంపద, ఉన్నత పదవులు, యివేకాదా: ప్రేమ, పరస్పర విశ్వాసం వంటిలోతైన విలువలున్నాయని ఈ బావ అర్ధం చేసుకోగలుగుతాడా?

"నువ్వు ఐ.ఏ.యస్. చదివి కలెక్టరవుతావనుకున్నాను. " అన్నారు రాముడు. "కలెక్టర్ కంటే పెద్దవుద్యోగాలు లేవా?" ఛాలెంజ్ చేస్తున్నట్లు అడిగింది . స్టేట్ బ్యాంకులో సీనియర్ ఆఫీసరుగా ప్రమోట్ కాబోతున్న మహి. "కలెక్టరంటే జిల్లా అధికారి పెద్దహోదా...!" మాట మధ్యలో ఆగిపోయిన రాముడు వంకచూస్తూ "ఆరువేల మంది ఐ.ఏ.యస్.ఆఫీసర్లూ అందరు కలక్టర్లే అవుతున్నారా? మనదేశంలో అన్ని జిల్లాలు లేవు బావా" అంది విద్యలో విజ్ఞానంలో , ప్రపంచానుభవంలో రాము కంటే ఎత్తుకి పెరిగిపోయిన మహేశ్వరీ. ఒకప్పుడు ఈ రాముడే. ఈ బావే తనని పైకితీసుకురావాలని , తన చదువు కోసం అదే తన జీవిత లక్ష్యంగా పట్టుబడ్డాడు . అయితే ఈనాడు తాను ఈ బావకి చెయ్యి అందించాలని ఈ బావ తన చేతిని అందుకోగలడా అని, మదన పడుతుంది. జీవితం అంటే చదువు, సంపద, ఉన్నత పదవులు, యివేకాదా: ప్రేమ, పరస్పర విశ్వాసం వంటిలోతైన విలువలున్నాయని ఈ బావ అర్ధం చేసుకోగలుగుతాడా?

Features

  • : Ragam Anuragam
  • : Malati Chendur
  • : Quality Publications
  • : MANIMN1839
  • : Paperback
  • : 2021
  • : 166
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ragam Anuragam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam