"ఇంకా ఎన్నాళ్ళీ చలం" అన్నారు కొందరు. " మోనాలిసా" గురించి ఇంకా రాస్తూనే ఉన్నారు. "హమ్లెట్" గురించి చర్చిస్తూనే ఉన్నారు. "భారతం" గురించి గురించి గూడ - ఎందుకుట ? ఇంకా... ఇంకా కోసం... చలాన్ని గూడ అందుకోసమే. నేనేదో మహా రాశానని కాదు. చలాన్ని తూకం వేయడం కాకుండా, నఖశిఖ పర్యంతం అతని రచనల్ని, వాటి ద్వారా అతని తత్వక్రమాన్ని పరిశీలించడమే నేను చేసింది.
- వావిలాల సుబ్బారావు
ఈ వ్యాస సంపుటిలో మొత్తం 31 వ్యాసాలున్నాయి. నేను కొన్ని వ్యాసాలను మాత్రమే స్పృశి౦చగల్గాను. చలాన్ని నిండుగా అర్ధం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళందరూ ఈ వ్యాసాల్ని ఎవరికి వారే చదువుకుని వాటిలోని స్వారస్యాన్ని గ్రహించవచ్చు. ఈ వ్యాసాలు చదివితే చల౦ గారిని "రీడిస్కవరీ" చేసిన అనుభూతి మీకు కలుగుతుంది.
- అంపశయ్య నవీన్
"ఇంకా ఎన్నాళ్ళీ చలం" అన్నారు కొందరు. " మోనాలిసా" గురించి ఇంకా రాస్తూనే ఉన్నారు. "హమ్లెట్" గురించి చర్చిస్తూనే ఉన్నారు. "భారతం" గురించి గురించి గూడ - ఎందుకుట ? ఇంకా... ఇంకా కోసం... చలాన్ని గూడ అందుకోసమే. నేనేదో మహా రాశానని కాదు. చలాన్ని తూకం వేయడం కాకుండా, నఖశిఖ పర్యంతం అతని రచనల్ని, వాటి ద్వారా అతని తత్వక్రమాన్ని పరిశీలించడమే నేను చేసింది. - వావిలాల సుబ్బారావు ఈ వ్యాస సంపుటిలో మొత్తం 31 వ్యాసాలున్నాయి. నేను కొన్ని వ్యాసాలను మాత్రమే స్పృశి౦చగల్గాను. చలాన్ని నిండుగా అర్ధం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళందరూ ఈ వ్యాసాల్ని ఎవరికి వారే చదువుకుని వాటిలోని స్వారస్యాన్ని గ్రహించవచ్చు. ఈ వ్యాసాలు చదివితే చల౦ గారిని "రీడిస్కవరీ" చేసిన అనుభూతి మీకు కలుగుతుంది. - అంపశయ్య నవీన్
© 2017,www.logili.com All Rights Reserved.