"రచనలవల్ల సమాజాన్ని బాగు చెయ్యవచ్చుననీ, దేశాన్ని ఉద్ధరించవచ్చుననీ నేను అనుకోవటం లేదు. అయితే ప్రజల్లో అధిక సంఖ్యాకుల మేలుకోరే వ్యవస్థని ఏర్పరచడానికవసరమైన అవగాహననీ, చైతన్యాన్నీ పాఠకుల్లో కలిగించటానికి సాహిత్యం ఒక సాధనంగా, చేతనైన వాడి చేతిలో ఆయుధంగా ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను". ప్రస్తుత సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో ఉన్న దుర్నీతికీ, దుర్మార్గానికీ, దుష్టస్వభావానికీ బలైపోయిన నిస్సహాయుల, నిర్భాగ్యుల కథలే నేనెక్కువగా రాశాను". వస్తువుకీ రూపానికి మధ్య సరియైన సమన్వయము సాధించగలిగినప్పుడే ఆ రచన సార్థకమౌతుందని నా నమ్మకం. అటువంటి సమన్వయాన్ని సాధించడానికే నేను కృషి చేశాను.
- డి వెంకటరామయ్య
"రచనలవల్ల సమాజాన్ని బాగు చెయ్యవచ్చుననీ, దేశాన్ని ఉద్ధరించవచ్చుననీ నేను అనుకోవటం లేదు. అయితే ప్రజల్లో అధిక సంఖ్యాకుల మేలుకోరే వ్యవస్థని ఏర్పరచడానికవసరమైన అవగాహననీ, చైతన్యాన్నీ పాఠకుల్లో కలిగించటానికి సాహిత్యం ఒక సాధనంగా, చేతనైన వాడి చేతిలో ఆయుధంగా ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను". ప్రస్తుత సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో ఉన్న దుర్నీతికీ, దుర్మార్గానికీ, దుష్టస్వభావానికీ బలైపోయిన నిస్సహాయుల, నిర్భాగ్యుల కథలే నేనెక్కువగా రాశాను". వస్తువుకీ రూపానికి మధ్య సరియైన సమన్వయము సాధించగలిగినప్పుడే ఆ రచన సార్థకమౌతుందని నా నమ్మకం. అటువంటి సమన్వయాన్ని సాధించడానికే నేను కృషి చేశాను. - డి వెంకటరామయ్య© 2017,www.logili.com All Rights Reserved.