శస్త్రచికిత్స చేయడంలో నిపుణుడిగా ప్రసిద్ది పొందిన ఒక డాక్టర్ ఒకసారి రోగికి శస్త్రచికిత్స చేయడం కోసం ఆపరేషన్ థియేటర్లోనికి ప్రవేశించే ముందు దైవ ప్రార్థన చేశాడు. ఆ ఆపరేషన్ చేయడంలో ఆయనకు సహాయకురాలిగా ఉన్న నర్స్ ఇది చూసి ఆశ్చర్య పోయింది. 'డాక్టర్ ఒక సర్జన్ కేవలం తన ప్రతిభనే నమ్ముకోవాలని నేను భావిస్తున్నునాను.' అన్నది. సర్జన్ సమధానం చెప్పాడు.
సర్జన్ ఏమని సమాధానం చెప్పాడు?
ఈ కథ అంతరార్థం ఏమిటి?
-ఫ్రాన్సిస్ గ్జేవియర్.
శస్త్రచికిత్స చేయడంలో నిపుణుడిగా ప్రసిద్ది పొందిన ఒక డాక్టర్ ఒకసారి రోగికి శస్త్రచికిత్స చేయడం కోసం ఆపరేషన్ థియేటర్లోనికి ప్రవేశించే ముందు దైవ ప్రార్థన చేశాడు. ఆ ఆపరేషన్ చేయడంలో ఆయనకు సహాయకురాలిగా ఉన్న నర్స్ ఇది చూసి ఆశ్చర్య పోయింది. 'డాక్టర్ ఒక సర్జన్ కేవలం తన ప్రతిభనే నమ్ముకోవాలని నేను భావిస్తున్నునాను.' అన్నది. సర్జన్ సమధానం చెప్పాడు. సర్జన్ ఏమని సమాధానం చెప్పాడు? ఈ కథ అంతరార్థం ఏమిటి? -ఫ్రాన్సిస్ గ్జేవియర్.© 2017,www.logili.com All Rights Reserved.