మలుపు
హాలంతా నిశ్శబ్దంగా వుంది.
అత్యుత్తమ చిత్రంగా అనేక బహుమతులు గెలుచుకున్న అరుదైన చిత్రం అది.
తమ సభ్యులకోసం పట్టణానికి చెందిన ఫిలింసొసైటీవాళ్లు దాన్ని ప్రత్యేకంగా తెప్పించారు.
నిజజీవితంలో యెవరూ పట్టించుకోని అతి చిన్న విషయాల్లో సయితం మగవాళ్లచేత ఆడవాళ్లెలా మోసగింపబడుతూ వున్నారో చాలా నైపుణ్యంతో చిత్రీకరించాడా దర్శకుడు.
ప్రేక్షకులందరూ ప్రపంచాన్ని మరచిపోయి సినిమాలో నిమగ్నమైపోయి వున్నారు.
తనను పట్టించుకునే వాళ్లెవరూ లేనందుకు నిరసనలా ఝాన్సీ వొడిలోని యేడు నెలల పాపాయి కెవ్వుమంటూ ఆరున్నొక్క
రాగం అందుకొంది.
ఝాన్సీ వులిక్కిపడింది.
“నీకేమొచ్చిందే? వూరుకో, వూరుకో," అని సముదాయించడానికి ప్రయత్నించింది..................
మలుపు హాలంతా నిశ్శబ్దంగా వుంది. అత్యుత్తమ చిత్రంగా అనేక బహుమతులు గెలుచుకున్న అరుదైన చిత్రం అది. తమ సభ్యులకోసం పట్టణానికి చెందిన ఫిలింసొసైటీవాళ్లు దాన్ని ప్రత్యేకంగా తెప్పించారు. నిజజీవితంలో యెవరూ పట్టించుకోని అతి చిన్న విషయాల్లో సయితం మగవాళ్లచేత ఆడవాళ్లెలా మోసగింపబడుతూ వున్నారో చాలా నైపుణ్యంతో చిత్రీకరించాడా దర్శకుడు. ప్రేక్షకులందరూ ప్రపంచాన్ని మరచిపోయి సినిమాలో నిమగ్నమైపోయి వున్నారు. తనను పట్టించుకునే వాళ్లెవరూ లేనందుకు నిరసనలా ఝాన్సీ వొడిలోని యేడు నెలల పాపాయి కెవ్వుమంటూ ఆరున్నొక్క రాగం అందుకొంది. ఝాన్సీ వులిక్కిపడింది. “నీకేమొచ్చిందే? వూరుకో, వూరుకో," అని సముదాయించడానికి ప్రయత్నించింది..................© 2017,www.logili.com All Rights Reserved.