Guri

By Mallipuram Jagadeesh (Author)
Rs.150
Rs.150

Guri
INR
MANIMN0429
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               అభివృద్ధి అనే రాజకీయ ప్రవాసనాన్ని ఈ కథలు ప్రశ్నిస్తున్నాయి. నిలదీస్తున్నాయి. స్థానికత విశ్వజనీనతగా పరిణామం చెందే క్రమాన్ని ఈ కథలు సూచిస్తాయి. ఆదివాసీ ప్రజలను పాత్రలుగా మలచడంలో, ఆ ప్రజల సంబంధాలను ఆవిష్కరించడంలో రచయిత జాగ్రత్తగా వ్యవహరించారు. తాను అధ్యాపకుడు కావడం వల్లనేమో చాలా కథల్లో విద్యారంగ ప్రసక్తి వస్తుంది. ఉత్తరాంధ్ర ఆదివాసీ ప్రజల సంభాషణలు ఈ కథలలో ఆకర్షణీయమైన విషయం. వస్తు చిత్రణలోనే కాదు వస్తు విస్తరణలోనూ రచయితలో సంయమనం వుంది. 

                                                                                                           - మల్లిపురం జగదీశ్ 

               అభివృద్ధి అనే రాజకీయ ప్రవాసనాన్ని ఈ కథలు ప్రశ్నిస్తున్నాయి. నిలదీస్తున్నాయి. స్థానికత విశ్వజనీనతగా పరిణామం చెందే క్రమాన్ని ఈ కథలు సూచిస్తాయి. ఆదివాసీ ప్రజలను పాత్రలుగా మలచడంలో, ఆ ప్రజల సంబంధాలను ఆవిష్కరించడంలో రచయిత జాగ్రత్తగా వ్యవహరించారు. తాను అధ్యాపకుడు కావడం వల్లనేమో చాలా కథల్లో విద్యారంగ ప్రసక్తి వస్తుంది. ఉత్తరాంధ్ర ఆదివాసీ ప్రజల సంభాషణలు ఈ కథలలో ఆకర్షణీయమైన విషయం. వస్తు చిత్రణలోనే కాదు వస్తు విస్తరణలోనూ రచయితలో సంయమనం వుంది.                                                                                                             - మల్లిపురం జగదీశ్ 

Features

  • : Guri
  • : Mallipuram Jagadeesh
  • : Sneha Kala Sahiti
  • : MANIMN0429
  • : Paperback
  • : 2018
  • : 196
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Guri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam