నాంది
ఇనుప డేగలా ఎగుర్తొంది హెలికాఫ్టర్. నేలమీది కోడిపిల్లల్ని తన్నుకు పోవడానికన్నట్టు
అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోంది.
అందులో పైలెట్ గాక ఇద్దరే వున్నారు.
ఒకరు రాజుభాయ్. రెండవ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వినోదరావు.
"చూస్తున్నారుగా, కనిపించినంతమేర భూమంతా ఎందుకూ పనికి రాకుండా వుంది. బండలు దుప్పలు ముళ్ల మొక్కలు... వేస్ట్ ల్యాండ్... బంజరు భూమి... దీన్ని బంగారంగా మార్చాలన్నదే నా ప్లాన్”
"నీటి వసతి కల్పించి సస్యశ్యామలం చేస్తారా?"
నవ్వేడు రాజుభాయ్. " నేను పిచ్చి రైతుని కాదు బిజినెస్ మ్యాన్ని. తిండి గింజలు కాదు డబ్బు పండిస్తాను"
"దరిదాపుల్లో ఎక్కడా నదుల్లేవు నీరు లేదు. అలాంటి బీడు భూమి రాతనెలా
"అందుకనే యుఎస్ ట్రిప్ ప్లాన్ చేయండి లాస్ వేగాస్ చూపిస్తానన్నాను. అది తప్పకుండా చూడాల్సిన సిటీ. నిద్రపోని మహానగరం. ఆకాశంలోంచి చూస్తే భూమ్మీద వెలుగులు చిమ్ముతూ ఒక స్పాట్ కన్పిస్తుంది. అదే లాస్ వేగాస్. మహా జూదనగరం. అక్కడ రాత్రి పగలని భ్రమింపజేస్తుంది. అక్కడ ఎన్ని రకాల గ్యాంబ్లింగ్ జరుగుతుంటుందో రోజూ ఎన్ని బిలియన్ల డాలర్లు చేతులు మారుతుంటాయో వినేవుంటారు..."
"కాని... అలాటి గ్యాంబ్లింగ్ డెన్ కోసం సెజ్ పేరిట భూమిని కేటాయించడం... మా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమోనని భయంగా వుంది...”....................
నాంది ఇనుప డేగలా ఎగుర్తొంది హెలికాఫ్టర్. నేలమీది కోడిపిల్లల్ని తన్నుకు పోవడానికన్నట్టు అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోంది. అందులో పైలెట్ గాక ఇద్దరే వున్నారు. ఒకరు రాజుభాయ్. రెండవ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వినోదరావు. "చూస్తున్నారుగా, కనిపించినంతమేర భూమంతా ఎందుకూ పనికి రాకుండా వుంది. బండలు దుప్పలు ముళ్ల మొక్కలు... వేస్ట్ ల్యాండ్... బంజరు భూమి... దీన్ని బంగారంగా మార్చాలన్నదే నా ప్లాన్” "నీటి వసతి కల్పించి సస్యశ్యామలం చేస్తారా?" నవ్వేడు రాజుభాయ్. " నేను పిచ్చి రైతుని కాదు బిజినెస్ మ్యాన్ని. తిండి గింజలు కాదు డబ్బు పండిస్తాను" "దరిదాపుల్లో ఎక్కడా నదుల్లేవు నీరు లేదు. అలాంటి బీడు భూమి రాతనెలా "అందుకనే యుఎస్ ట్రిప్ ప్లాన్ చేయండి లాస్ వేగాస్ చూపిస్తానన్నాను. అది తప్పకుండా చూడాల్సిన సిటీ. నిద్రపోని మహానగరం. ఆకాశంలోంచి చూస్తే భూమ్మీద వెలుగులు చిమ్ముతూ ఒక స్పాట్ కన్పిస్తుంది. అదే లాస్ వేగాస్. మహా జూదనగరం. అక్కడ రాత్రి పగలని భ్రమింపజేస్తుంది. అక్కడ ఎన్ని రకాల గ్యాంబ్లింగ్ జరుగుతుంటుందో రోజూ ఎన్ని బిలియన్ల డాలర్లు చేతులు మారుతుంటాయో వినేవుంటారు..." "కాని... అలాటి గ్యాంబ్లింగ్ డెన్ కోసం సెజ్ పేరిట భూమిని కేటాయించడం... మా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమోనని భయంగా వుంది...”....................© 2017,www.logili.com All Rights Reserved.