జనజాతక కథ జనకథ. జనం అన్నా గానం అన్నా అర్ధం ఒకటే. జనం అంటే పుట్టినవారు అని అర్థం. పుట్టుక జీవాలాలక్షణం. కోట్ల సంవత్సరాలకు పూర్వం సముద్రంలో ఎకకణజీవి పుట్టిందంటారు శాస్త్రవేత్తలు. జివి బతకడానికి ఆహారం కావాలి. కడుపు నిండిన తరువాత నిద్ర కావాలి. భయం లేని పరిసరాలు, అంటే అభయం కావాలి. తన జాతిని పెంపొందించుకొనడం కోసం జత కావాలి. జతకూడా అభయం లాంటిదే. ఈ నాలుగు సకలజాతుసామాన్యలక్షణాలు. అయితే ప్రకృతి ఏ జీవిని స్థిరంగా వుండనీయదు. అది ప్రకృతి లక్షణం.
- రాంభట్ల కృష్ణమూర్తి