జుమ్మేకి రాత్మా
అనంతమైన ఇసుక మైదానం. ఒంటరి పావురంలా ముడుచుకుని కూర్చుని ఉన్నాడు సలీం. అతని చేతిలోని లాప్ టాప్ ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. ఫేస్ బుక్ లో పేజీలు తిరుగుతున్నాయి. ఫాతిమా లాగిన్ అయినట్టుంది. ఫొటో ముందు గ్రీన్ సింబల్. క్లిక్ చేసి 'హాయ్... హౌ ఆర్యూ డియర్' అని ఆతృతగా టైప్ చేసాడు సలీం. 'ఫైన్... ఆప్ కైసా హై' రిప్లయ్ వచ్చింది. బీడుబడ్డ నేలమీద వాన చినుకులు పడ్డంత పులకరింత. 'అచ్ఛా హై... నువ్వెట్లున్నవ్... ఏం చేస్తున్నవ్?” “బాగున్న... నీ గురించే ఆలోచిస్తున్న
నొక్కుతున్నది. ఫాతిమా చెక్కిళ్ళే అన్నంత తన్మయత్వంలో కీ బోర్డును తాకుతున్నాడు సలీం. ఎడారిలో ఎడబాటులో ఒక సెల్ ఫోన్ టచ్ స్క్రీన్... ఓ కీ బోర్డ్ ఓ నెట్ కార్డ్ ఇవే సుఖదుఃఖాల... ఇఫుట్, అవుట్ పుట్.
'నేనూ అంతే... నీతోపాటు ఈ రోజు హసీనా గురించి కూడా ఆలోచిస్తున్న. ఈ రోజు దాని పుట్టినరోజు.... టైప్ చేసి సెండ్ చేసాడు సలీం.
క్షణాలు, నిమిషాలు గడిచాయి. సమాధానం లేదు. నొచ్చుకున్నాడు సలీం. 'క్యా హువా.... ఓ... బాత్ బంద్ కరే!' టైప్ చేసి పంపాడు.
రిప్లయి లేదు కాని ఫోన్ మోగింది. ఫాతిమా అనుకుని ఆతృతగా ఎత్తాడు. కాదు కంపెనీ సూపర్వైజర్.
నీరసంగా 'సార్... నమస్తే' అన్నాడు. "సలీం భాయ్... నమసే... ఎంత చెప్పగూడదనుకున్నా గురువారం నాడే నీకు చెప్పాల్సివస్తున్నది..." నసిగాడు సూపర్వైజర్.......
జుమ్మేకి రాత్మా అనంతమైన ఇసుక మైదానం. ఒంటరి పావురంలా ముడుచుకుని కూర్చుని ఉన్నాడు సలీం. అతని చేతిలోని లాప్ టాప్ ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. ఫేస్ బుక్ లో పేజీలు తిరుగుతున్నాయి. ఫాతిమా లాగిన్ అయినట్టుంది. ఫొటో ముందు గ్రీన్ సింబల్. క్లిక్ చేసి 'హాయ్... హౌ ఆర్యూ డియర్' అని ఆతృతగా టైప్ చేసాడు సలీం. 'ఫైన్... ఆప్ కైసా హై' రిప్లయ్ వచ్చింది. బీడుబడ్డ నేలమీద వాన చినుకులు పడ్డంత పులకరింత. 'అచ్ఛా హై... నువ్వెట్లున్నవ్... ఏం చేస్తున్నవ్?” “బాగున్న... నీ గురించే ఆలోచిస్తున్న నొక్కుతున్నది. ఫాతిమా చెక్కిళ్ళే అన్నంత తన్మయత్వంలో కీ బోర్డును తాకుతున్నాడు సలీం. ఎడారిలో ఎడబాటులో ఒక సెల్ ఫోన్ టచ్ స్క్రీన్... ఓ కీ బోర్డ్ ఓ నెట్ కార్డ్ ఇవే సుఖదుఃఖాల... ఇఫుట్, అవుట్ పుట్. 'నేనూ అంతే... నీతోపాటు ఈ రోజు హసీనా గురించి కూడా ఆలోచిస్తున్న. ఈ రోజు దాని పుట్టినరోజు.... టైప్ చేసి సెండ్ చేసాడు సలీం. క్షణాలు, నిమిషాలు గడిచాయి. సమాధానం లేదు. నొచ్చుకున్నాడు సలీం. 'క్యా హువా.... ఓ... బాత్ బంద్ కరే!' టైప్ చేసి పంపాడు. రిప్లయి లేదు కాని ఫోన్ మోగింది. ఫాతిమా అనుకుని ఆతృతగా ఎత్తాడు. కాదు కంపెనీ సూపర్వైజర్. నీరసంగా 'సార్... నమస్తే' అన్నాడు. "సలీం భాయ్... నమసే... ఎంత చెప్పగూడదనుకున్నా గురువారం నాడే నీకు చెప్పాల్సివస్తున్నది..." నసిగాడు సూపర్వైజర్.......© 2017,www.logili.com All Rights Reserved.