చిట్టి కథకి మొదలు, ముగింపు రెండూ ముఖ్యమే;
కానీ వాటిలో మొదటిది కాస్త ఎక్కువ ముఖ్యం. ఎందుకు?
మీ కథకి పేరు పెట్టడం ఎలా?
ముగింపు తెలీకపోతే మీ కథ పెలిపోయినట్లేనా?
మీ కథకి సరిపడే దృక్కోణాన్ని ఎలా ఎంచుకోవాలి?
సహజమైన సంభాషణలు రాయడం ఎలా?
మీ పాత్రలు వాస్తవికంగా అనిపించాలంటే వాటి చిత్రణలో కాస్త అతిశయం తొంగి చూడాలి. ఎందుకు?
కథానిర్మాణం అంటే ఏమిటి?
............ చదవండి 'కథాయణం'
చిట్టి కథకి మొదలు, ముగింపు రెండూ ముఖ్యమే; కానీ వాటిలో మొదటిది కాస్త ఎక్కువ ముఖ్యం. ఎందుకు? మీ కథకి పేరు పెట్టడం ఎలా? ముగింపు తెలీకపోతే మీ కథ పెలిపోయినట్లేనా? మీ కథకి సరిపడే దృక్కోణాన్ని ఎలా ఎంచుకోవాలి? సహజమైన సంభాషణలు రాయడం ఎలా? మీ పాత్రలు వాస్తవికంగా అనిపించాలంటే వాటి చిత్రణలో కాస్త అతిశయం తొంగి చూడాలి. ఎందుకు? కథానిర్మాణం అంటే ఏమిటి? ............ చదవండి 'కథాయణం'© 2017,www.logili.com All Rights Reserved.