Naagarikatha

By Anil S Royal (Author)
Rs.80
Rs.80

Naagarikatha
INR
VISHALA616
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         వైకల్పన కథల వినీలాకాశంలో ఒక కొత్త తార వెలుగొందుతోంది. ఇంతవరకు వైకల్పన బాణీలో ఒక కథో, ఒక నవలో రాసిన రచయితలూ ఉన్నారు కానీ, అనిల్ రాయల్ ఈ క్షేత్రాన్ని ఒక క్రుషీవలుడిలా దున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సాహిత్యరంగం మీద వైకల్పనలకి ఒక సాధనం లభించాలంటే ఇలా ఈ రంగంలో నాలుగు కోణాల నుండి రకరకాల కథలు రాసేవారు ఇంకా రావాలి.

          ఈ సంకలనంలో ఉన్న పది కథలూ 2009 నుండి 2014 మధ్యకాలంలో రాసినవే. రాసినవి తక్కువే అయినా వీటిలో రెండు కథలూ బాగా గుర్తింపు పొందేయి. ఇంత తక్కువ వ్యవధిలో అనిల్ ఇన్ని వైకల్పనలు రాయడమన్నదే విశేషం. దానికి తోడూ వీటిల్లో రెండు కథలకి ప్రత్యెక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి - సంపాదకులు పూర్వంలా వైకల్పనల మీద శీతకన్ను వెయ్యడం లేదు. రెండు - అక్షరాస్యత పెరుగుతూన్న పాఠకలోకం ఈ రకం కథలని ఆదరిస్తోంది.

         వైకల్పన కథల వినీలాకాశంలో ఒక కొత్త తార వెలుగొందుతోంది. ఇంతవరకు వైకల్పన బాణీలో ఒక కథో, ఒక నవలో రాసిన రచయితలూ ఉన్నారు కానీ, అనిల్ రాయల్ ఈ క్షేత్రాన్ని ఒక క్రుషీవలుడిలా దున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సాహిత్యరంగం మీద వైకల్పనలకి ఒక సాధనం లభించాలంటే ఇలా ఈ రంగంలో నాలుగు కోణాల నుండి రకరకాల కథలు రాసేవారు ఇంకా రావాలి.           ఈ సంకలనంలో ఉన్న పది కథలూ 2009 నుండి 2014 మధ్యకాలంలో రాసినవే. రాసినవి తక్కువే అయినా వీటిలో రెండు కథలూ బాగా గుర్తింపు పొందేయి. ఇంత తక్కువ వ్యవధిలో అనిల్ ఇన్ని వైకల్పనలు రాయడమన్నదే విశేషం. దానికి తోడూ వీటిల్లో రెండు కథలకి ప్రత్యెక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి - సంపాదకులు పూర్వంలా వైకల్పనల మీద శీతకన్ను వెయ్యడం లేదు. రెండు - అక్షరాస్యత పెరుగుతూన్న పాఠకలోకం ఈ రకం కథలని ఆదరిస్తోంది.

Features

  • : Naagarikatha
  • : Anil S Royal
  • : Vishalandhra Publishers
  • : VISHALA616
  • : Paperback
  • : 2015
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naagarikatha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam