Konni Velugu Needalu

By Dr Vennam Upender (Author)
Rs.130
Rs.130

Konni Velugu Needalu
INR
NAVACHE006
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

జీవిత రహస్యం:

           ఇంటి నుండి బయట పడ్డాను. మా ఇల్లు వైపు చూసాను. 'ఇక మరల ఆ ఇంటి గడప దాటి లోపలి వెళ్ళలేను కదా' మనసు కలత చెందింది. మా ఇంటి గోడకావలున్న కాగిత పూల చెట్టు పూలతో భారంగా అటు ఇటు కదలసాగింది. నాకు టాటా చెబుతుందో లేక నన్ను ఆ పని చెయ్యోద్దంటుందో ఆలోచించలేకపోయాను. మా ఇంటి అరుగును ఆర్ద్రంగా తడిమాను. ఇక్కడే కదా నేను కూర్చొని ఎన్నో రాత్రులు మౌనంగా ఆకాశం వైపు చూసాను. ఆ అరుగు ఎన్నో తరాల మనుషుల్ని ప్రేమగా తన ఒల్లో కూర్చోబెట్టుకుంది. ఎదో ఓ కవితలో గోపి గారన్నట్టు ఎంతెదిగినా మా అరుగు ఓ ఎత్తు ఎక్కువే. కాని నేను ఎత్తుకు ఎదగలేదు కదా! అమ్మ కష్టార్జితంతో ఎత్తు ఎదిగానే కాని, జీవితంలో నిలదొక్కుకోలేకపోయాను. ఎంత దురదృష్టవంతుణ్ణి. ఇరవై రెండేండ్లు కూడా పూర్తిగా నిండకుండానే జీవితం పట్ల ఏవగింపు కలిగే కదా!

                 'ఎటెళ్తున్నావోయ్' ఎదురింటి వ్యక్తి అడుగుతున్నాడు. అతనికి జవాబిచ్చే స్థితిలో లేను. నిన్నేనోయ్ ఇంత ఉదయాన్నే ఎటెళ్తున్నావ్ అడిగాడు. ఏమని చెప్పను? ఈ జీవితం ఇక చాలు, చనిపోతున్నానని చెప్పనా? ఊరకే అలా చెరువు గట్టు  వైపు వెళ్దామని అని జవాబిచాను. తరువాత ఏం జరిగిందో ఈ కథ పూర్తిగా చదివి తెలుసుకొనగలరు. ఈ పుస్తకంలో ఇలాంటి కథలు ఎన్నో కలవు.

జీవిత రహస్యం:            ఇంటి నుండి బయట పడ్డాను. మా ఇల్లు వైపు చూసాను. 'ఇక మరల ఆ ఇంటి గడప దాటి లోపలి వెళ్ళలేను కదా' మనసు కలత చెందింది. మా ఇంటి గోడకావలున్న కాగిత పూల చెట్టు పూలతో భారంగా అటు ఇటు కదలసాగింది. నాకు టాటా చెబుతుందో లేక నన్ను ఆ పని చెయ్యోద్దంటుందో ఆలోచించలేకపోయాను. మా ఇంటి అరుగును ఆర్ద్రంగా తడిమాను. ఇక్కడే కదా నేను కూర్చొని ఎన్నో రాత్రులు మౌనంగా ఆకాశం వైపు చూసాను. ఆ అరుగు ఎన్నో తరాల మనుషుల్ని ప్రేమగా తన ఒల్లో కూర్చోబెట్టుకుంది. ఎదో ఓ కవితలో గోపి గారన్నట్టు ఎంతెదిగినా మా అరుగు ఓ ఎత్తు ఎక్కువే. కాని నేను ఎత్తుకు ఎదగలేదు కదా! అమ్మ కష్టార్జితంతో ఎత్తు ఎదిగానే కాని, జీవితంలో నిలదొక్కుకోలేకపోయాను. ఎంత దురదృష్టవంతుణ్ణి. ఇరవై రెండేండ్లు కూడా పూర్తిగా నిండకుండానే జీవితం పట్ల ఏవగింపు కలిగే కదా!                  'ఎటెళ్తున్నావోయ్' ఎదురింటి వ్యక్తి అడుగుతున్నాడు. అతనికి జవాబిచ్చే స్థితిలో లేను. నిన్నేనోయ్ ఇంత ఉదయాన్నే ఎటెళ్తున్నావ్ అడిగాడు. ఏమని చెప్పను? ఈ జీవితం ఇక చాలు, చనిపోతున్నానని చెప్పనా? ఊరకే అలా చెరువు గట్టు  వైపు వెళ్దామని అని జవాబిచాను. తరువాత ఏం జరిగిందో ఈ కథ పూర్తిగా చదివి తెలుసుకొనగలరు. ఈ పుస్తకంలో ఇలాంటి కథలు ఎన్నో కలవు.

Features

  • : Konni Velugu Needalu
  • : Dr Vennam Upender
  • : Navachetana Publishing House
  • : NAVACHE006
  • : Paperback
  • : 2016
  • : 182
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Konni Velugu Needalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam