మునుపెన్నడూ సాధించని లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకునేవాళ్లు ఇంతవరకు ఎవరు నడవాని మార్గంలో నడవడానికి సాహసించాలి" అని ముగుస్తుంది ఈ సంకలనంలోని " చలిచీమల కవాతు" కథ.
దళితులు, బహుజనులు కలిసి పోరాడారు అని రాయటం ప్రాధమిక సమకాలీన స్థాయి. కానీ ఈ కథలో దళితులు, బహుజనులు, ఎల్జీబీటీ శ్రేణులన్నీ కలిసి పోరాడాయి అని రచయిత చెప్తాడు. కవాతులోకి వచ్చి కలిసిన కొత్త చలిచీమలు ఇవి.
నిజానికి చేరుకోవాల్సిన లక్ష్యం గంభీరమైనది. ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఏ విధంగానైనా బలం పుంజుకోవాలని చూస్తున్న ఆధిపత్య స్వభావి. ఇలాంటి ప్రత్యర్థిని ఎదుర్కొనడం కష్టమే కావచ్చుగాని, తలుచుకుంటే గుండెలు జారిపోవచ్చుగాని, అంత మాత్రం చేత కలిసి చేయదగ్గ కవితను విస్మరించరాదు అని ఈ కథ దిలాసా చెబుతుంది.