ఇది తెలుగు కథానిక శత వసంతాల శుభమేళా! ఆంధ్రదేశమంతటా కథానికా ప్రియులు సాహిత్యాభిమానులు అమితోత్సాహంతో రకరకాల సభలు, సదస్సులు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకుంటున్న ఆనందహేళ! అంతటా ఉత్సాహ వాతావరణం నెలకొని వున్నా ఇది ఆహ్లాదావేళ!
ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రనుంచి , తెలంగాణ, రాయలసీమ, నుంచి పుంఖాను పుంఖాలుగా కథా సంకలనాలు, కథా సంపుటి సాహిత్య విన్యాసాలు వెలువడి కథా ప్రియులకు అమితానందాన్ని పంచిపెడుతున్నాయి.
ఎవరేమనుకున్నా..... నూరు వసంతాల గర్వించదగ్గ కధానికా చరిత్రలో ఈ దేశబ్దం లేక గడిచిన రెండు దేశబ్దాలు స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపురూప స్వర్ణయుగమని చెప్పుకోవాలి.
తెలుగు కధానిక ప్రభవించడమే తెలుగు పద్యంవలె సర్వాంగా సుందరంగా........ ప్రతి పద మధురంగా ప్రభవించింది.