తరాల అనంతరం తరతరాలుగా సాగుతున్న అంతర్యుద్దం ఇది నిన్నటి తరం.. నేటి తరం.. రేపటి తరం.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారటం అన్నది సహజంగా ఏర్పడే పరిణామం. కానీ నిన్నటి తరం మంచి చెడులను వివరించినా ఆప్యాయతలతో చెప్పినా నేటి తరం విజ్ఞతతో సాగి తమ జీవితాలను తాము తమకనుగుణంగా చేసుకుని ఎంతో సాధించారు. రేపటి తరం ఉరుకులు పరుగులతో దారి చూడలేక గమ్యాన్ని అందుకోలేక సతమతమవుతున్నారు. విదేశీ వ్యామోహంలో పడి మానసిక ప్రశాంతి కోల్పోయి.. వాళ్లకు వాళ్ళే అన్యాయం చేసుకుంటున్నారని అనిపిస్తుంది. తప్పెవరిది అని ఆలోచిస్తే అటు తల్లిదండులు కూడా తమని తామే ప్రశ్నించుకోవాలేమో.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే 'నేలతల్లి'.
తరాల అనంతరం తరతరాలుగా సాగుతున్న అంతర్యుద్దం ఇది నిన్నటి తరం.. నేటి తరం.. రేపటి తరం.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారటం అన్నది సహజంగా ఏర్పడే పరిణామం. కానీ నిన్నటి తరం మంచి చెడులను వివరించినా ఆప్యాయతలతో చెప్పినా నేటి తరం విజ్ఞతతో సాగి తమ జీవితాలను తాము తమకనుగుణంగా చేసుకుని ఎంతో సాధించారు. రేపటి తరం ఉరుకులు పరుగులతో దారి చూడలేక గమ్యాన్ని అందుకోలేక సతమతమవుతున్నారు. విదేశీ వ్యామోహంలో పడి మానసిక ప్రశాంతి కోల్పోయి.. వాళ్లకు వాళ్ళే అన్యాయం చేసుకుంటున్నారని అనిపిస్తుంది. తప్పెవరిది అని ఆలోచిస్తే అటు తల్లిదండులు కూడా తమని తామే ప్రశ్నించుకోవాలేమో.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే 'నేలతల్లి'.© 2017,www.logili.com All Rights Reserved.