ఇంత దుర్భర మహాభారత దేశంలో రతనాల సీమగా పేరొందిన ప్రాంతంలో నేటి మన గ్రామీణ జీవితం చిద్రమై ఎంత దుర్భరంగా తయారైందో, గ్రామాలకు గ్రామాలు ఎలా నిర్జన ప్రదేశాలై పాడుబడిపోతున్నాయో, ఆ భూములు బీళ్లై మరుభూములైపోతున్నాయో కథలన్నిటా ఇదే విషయం. అలాగని చెప్పిందే చెప్పటం ఉండదు. ఈ కథను ఏ వ్యథను మరో దానితో పోల్చేందుకు వీలు లేదు. వేటికవే పఠితల మనసులలో ప్రత్యేకమైన ముద్ర వేస్తాయి. నేలను భూమితల్లిని నమ్ముకున్నవారేవిదంగా నలిగిపోతున్నారో అన్నదే ఈ కథల నిండా వస్తువు.
ఇంత దుర్భర మహాభారత దేశంలో రతనాల సీమగా పేరొందిన ప్రాంతంలో నేటి మన గ్రామీణ జీవితం చిద్రమై ఎంత దుర్భరంగా తయారైందో, గ్రామాలకు గ్రామాలు ఎలా నిర్జన ప్రదేశాలై పాడుబడిపోతున్నాయో, ఆ భూములు బీళ్లై మరుభూములైపోతున్నాయో కథలన్నిటా ఇదే విషయం. అలాగని చెప్పిందే చెప్పటం ఉండదు. ఈ కథను ఏ వ్యథను మరో దానితో పోల్చేందుకు వీలు లేదు. వేటికవే పఠితల మనసులలో ప్రత్యేకమైన ముద్ర వేస్తాయి. నేలను భూమితల్లిని నమ్ముకున్నవారేవిదంగా నలిగిపోతున్నారో అన్నదే ఈ కథల నిండా వస్తువు.© 2017,www.logili.com All Rights Reserved.